29 నవం 2026 | ఆదివారం • హైదరాబాద్
Hyderabad NewsTime
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
Share
100px
E-Paper మోడ్‌లో పేపర్ టైటిల్ ఇమేజ్ మీద మౌస్ పెట్టి "✥ పేపర్ టైటిల్" ను పట్టుకుని కార్డ్‌లో ఎక్కడికైనా జరపవచ్చు. వార్త దానిచుట్టూ సర్దుకుంటుంది.
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = కార్డ్‌లో ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22 0 ఆటో
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి వేర్వేరు కలర్ / ఫాంట్ / సైజు / అండర్‌లైన్ / స్ట్రోక్ ఇవ్వండి — మరో భాగాన్ని సెలెక్ట్ చేసి మళ్లీ వేరే కలర్/ఫాంట్ ఇవ్వవచ్చు
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22 0 ఆటో
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12 2
40
వార్తలు
✥ పేపర్ టైటిల్
Hyderabad NewsTime
29 నవం 2026 | ఆదివారం hyderabadnewstime.in
✥ టైటిల్

15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?

✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
  • మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి

హైదరాబాద్, నవంబర్ 26, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): తన అద్భుత బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని విస్మయపరుస్తున్న 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, అటు ఆదాయం విషయంలోనూ దూసుకుపోతున్నాడు. ఇటీవలే దోహాలో జరిగిన ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో యూఏఈపై కేవలం 53 బంతుల్లోనే 204 పరుగులు చేసి సంచలనం సృష్టించిన ఈ బిహార్ కుర్రాడి నికర ఆస్తి విలువ ప్రస్తుతం రూ.7 కోట్ల నుంచి రూ.10 కోట్ల మధ్య ఉన్నట్లు అంచనా. ఐపీఎల్ కాంట్రాక్టులు, మ్యాచ్ ఫీజులు, ప్రభుత్వ నగదు బహుమతులు, బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా చిన్న వయసులోనే భారీ సంపదను కూడబెట్టాడు.

ఐపీఎల్, అండర్-19 ప్రపంచకప్ ద్వారా భారీ ఆదాయం: 2025 ఐపీఎల్ మెగా వేలంలో రూ.30 లక్షల కనీస ధరతో బరిలోకి దిగిన వైభవ్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది. తొలి సీజన్‌లో 206.55 స్ట్రైక్ రేట్‌తో 252 పరుగులు చేసి 'సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్' అవార్డుతో పాటు టాటా కర్వ్ ఈవీ కారును సొంతం చేసుకున్నాడు. ఇక 2026 ఐపీఎల్ సీజన్‌లో మరింత రెచ్చిపోయిన వైభవ్.. రిటైనర్ ఫీజు రూ.1.10 కోట్లు, 16 మ్యాచ్‌ల ఫీజు రూ.1.20 కోట్లు (మ్యాచ్‌కు రూ.7.5 లక్షల చొప్పున), ఆరెంజ్ క్యాప్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డుల రూపంలో ఏకంగా రూ.2.50 కోట్లకు పైగా ఆర్జించాడు. అలాగే 2026 అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై 175 పరుగులు చేసి భారత్‌కు కప్పు అందించినందుకు బీసీసీఐ నుంచి రూ.40 లక్షలు, బిహార్ ప్రభుత్వం నుంచి రూ.50 లక్షల నగదు బహుమతి అందుకున్నాడు.

బ్రాండ్ ప్రమోషన్లు, లగ్జరీ కార్లు: మైదానంలో వైభవ్ సృష్టిస్తున్న రికార్డులతో వాణిజ్య సంస్థలు కూడా అతని వెంట పడుతున్నాయి. ప్రస్తుతం కాంప్లాన్, గూగుల్ పే, రెడ్ బుల్, సరీన్ స్పోర్ట్స్ వంటి ప్రముఖ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. 2026 ఐపీఎల్ ప్రదర్శన తర్వాత అతని బ్రాండ్ విలువ మరింత పెరిగింది. వీటితో పాటు ప్రముఖ వ్యాపారవేత్త రంజిత్ బర్తాకూర్ బహుమతిగా ఇచ్చిన ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ కారు కూడా వైభవ్ గ్యారేజీలో ఉంది.

+
+
✏️ వార్త ఎడిట్
20
పేరు/ప్రాంతం పదాన్ని డబుల్-క్లిక్‌తో సెలెక్ట్ చేసి B / U / కలర్ / సైజు / ఫాంట్ మార్చండి • Enter = కొత్త లైన్ • అప్లై చేశాక వార్త కాలమ్స్‌లో మళ్లీ సర్దుకుంటుంది.