11 అక్టో 2026 | ఆదివారం • హైదరాబాద్
Hyderabad NewsTime
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
Share
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22 0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22 0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12 2
40
వార్తలు
Hyderabad NewsTime
11 అక్టో 2026 | ఆదివారం hyderabadnewstime.in
✥ టైటిల్

80's ట్రెండ్‌తో అడ్డంగా దొరికిన 45 ఏళ్ల నాటి దొంగ..

✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
  • మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి

ఉజ్జయిని, సెప్టెంబర్ 15, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న ఒక సరదా ఫిల్టర్ రీసెంట్‌గా ఓ మహిళ కొంపముంచింది. సుమారు 45 ఏళ్ల క్రితం జరిగిన దొంగతనం కేసులో ఆమె పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో వెలుగుచూసిన ఈ ఆసక్తికర ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

సుమారు 45 ఏళ్ల క్రితం ఉజ్జయినిలోని ఓ స్వర్ణకారుడి దుకాణంలో విలువైన హారం చోరీకి గురైంది. ఆ సమయంలో కేసు నమోదు చేసినా నిందితురాలు దొరకకపోవడంతో కాలక్రమేణా అది పాత కేసుగా మారిపోయింది. అయితే ఆ తర్వాత సదరు మహిళ తన పేరు మార్చుకుని వేరే ప్రాంతంలో సాధారణ జీవితం గడుపుతోంది.

ఇటీవల సోషల్ మీడియాలో '80's ట్రెండ్' (80's AI Yearbook/Filter Trend) విపరీతంగా వైరల్ అయింది. ఇందులో భాగంగా సదరు మహిళ కూడా తన పాత ఫొటోను 80's నాటి స్టైల్‌లోకి మార్చుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే, ఆమె పోస్ట్ చేసిన ఆ ఫొటోను 45 ఏళ్ల క్రితం నష్టపోయిన సదరు స్వర్ణకారుడు లేదా అతని కుటుంబ సభ్యులు చూశారు. సరిగ్గా దొంగతనం జరిగిన నాటి పోలికలు, అప్పట్లో ఆమె ఉమ్మెరను గుర్తుపట్టిన బాధితుడు వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.

దీంతో అప్రమత్తమైన పోలీసులు దశాబ్దాల కిందటి ఆ పాత కేసును రీఓపెన్ చేసి విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో ఆ మహిళ తాను చేసిన నేరాన్ని అంగీకరించడంతో పాటు 45 ఏళ్ల క్రితం హారం దొంగిలించింది తానేనని ఒప్పుకుంది. సోషల్ మీడియా సరదా కోసం పెట్టిన ఒక చిన్న పోస్ట్ చివరకు ఆమెను పోలీసుల ముందు నిలబెట్టడం గమనార్హం.

+
+
✏️ వార్త ఎడిట్
20
పేరు/ప్రాంతం పదాన్ని డబుల్-క్లిక్‌తో సెలెక్ట్ చేసి B / U / కలర్ / సైజు / ఫాంట్ మార్చండి • Enter = కొత్త లైన్ • అప్లై చేశాక వార్త కాలమ్స్‌లో మళ్లీ సర్దుకుంటుంది.