11 అక్టో 2026 | ఆదివారం • హైదరాబాద్
Hyderabad NewsTime
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
Share
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22 0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22 0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12 2
40
వార్తలు
Hyderabad NewsTime
11 అక్టో 2026 | ఆదివారం hyderabadnewstime.in
✥ టైటిల్

NH-61 టోల్ ప్లాజా అక్రమ వసూళ్లపై లోక్‌పాల్‌కు ఫిర్యాదు

✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
  • మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి

నిర్మల్, అక్టోబర్ 9, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): జాతీయ రహదారి 61 (NH-61) నిర్మల్ – భైంసా మార్గంలో నిబంధనలకు విరుద్ధంగా టోల్ ఫీజు వసూలు చేయడం, నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నిర్మల్ జిల్లా అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సయ్యద్ హైదర్ న్యూఢిల్లీలోని 'లోక్‌పాల్ ఆఫ్ ఇండియా'లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. రోడ్డు పనులు పూర్తి కాకుండానే టోల్ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ఆయన ఈ ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు గుప్పించారు. జాతీయ రహదారి 61 లోని నిర్మల్ - భైంసా సెక్షన్‌లో రోడ్డు నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి కాకుండానే టోల్ ప్లాజాను ఏర్పాటు చేసి ప్రజల నుంచి అక్రమంగా ఫీజు వసూలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్ (PIU) ప్రాజెక్ట్ డైరెక్టర్, హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయ అధికారులు మరియు కేంద్ర రోడ్డు రవాణా శాఖ అధికారులతో కాంట్రాక్టర్ కుమ్మక్కై ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని వివరించారు. దీనివల్ల కాంట్రాక్టర్‌కు భారీగా అనుచిత లాభం చేకూరుతుండగా, ప్రజలకు మాత్రం తీరని నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా రోడ్డును నిర్మించడం మరియు సరైన నిర్వహణ లేకపోవడం వల్ల ఈ మార్గంలో వరుసగా ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగి అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అవకతవకలపై లోక్‌పాల్ అండ్ లోకాయుక్త చట్టం-2013 లోని సెక్షన్ 14, 20 ప్రకారం సమగ్ర ప్రాథమిక విచారణ జరిపించాలని, అవినీతి నిరోధక చట్టం (Prevention of Corruption Act, 1988) కింద సంబంధిత అధికారులపై మరియు కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని లోక్‌పాల్‌ను కోరినట్లు సయ్యద్ హైదర్ తెలిపారు. ప్రజాధనాన్ని కొల్లగొడుతూ, ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు తమ న్యాయపోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

+
+
✏️ వార్త ఎడిట్
20
పేరు/ప్రాంతం పదాన్ని డబుల్-క్లిక్‌తో సెలెక్ట్ చేసి B / U / కలర్ / సైజు / ఫాంట్ మార్చండి • Enter = కొత్త లైన్ • అప్లై చేశాక వార్త కాలమ్స్‌లో మళ్లీ సర్దుకుంటుంది.