11 అక్టో 2026 | ఆదివారం • హైదరాబాద్
Hyderabad NewsTime
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
Share
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22 0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22 0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12 2
40
వార్తలు
Hyderabad NewsTime
11 అక్టో 2026 | ఆదివారం hyderabadnewstime.in
✥ టైటిల్

అక్షర రూపంలో ఉద్యమ స్పూర్తి: ప్రొఫెసర్ కాసిం

✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
  • మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి

చౌటుప్ప‌ల్, యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 8, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): మాజీ విద్యార్థి నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు మరియు అడ్వకేట్ కట్టెల లింగస్వామి రచించిన విప్లవాత్మక పుస్తకం 'కలం కవాతు' ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. పాత నవోదయ సినిమా హాల్‌లోని బి.ఆర్.కె. కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన ఈ వేడుకకు సాహిత్య, రాజకీయ, విద్యార్థి సంఘాల ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

తెలంగాణ ఉద్యమకారుడు ఉప్పు కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభకు ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్, ప్రముఖ రచయిత, కవి ప్రొఫెసర్ కాసిం, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు కె. శ్రీనివాసు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు పుస్తకాన్ని ఆవిష్కరించి, రచయిత కట్టెల లింగస్వామిని ఘనంగా సన్మానించారు.

సమాజంలోని అనేక అంశాలను అక్షరబద్ధం చేయడం అభినందనీయం: ప్రొఫెసర్ కాసిం ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కాసిం మాట్లాడుతూ.. సమాజంలో జరుగుతున్న, జరిగిన అనేక కీలక విషయాలను అద్భుతమైన అంశాలతో అక్షరాలను ఒకచోట చేర్చి అరుదైన పుస్తకంగా తీసుకువచ్చిన కట్టెల లింగస్వామిని అభినందించారు. సంస్థాన్ నారాయణపురం, చౌటుప్పల్ ప్రాంతం గొప్ప పోరాట నేపథ్యం కలిగి ఉందని, తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన ఈ ప్రాంతం నేడు సాహిత్యంలోనూ తన ముద్ర వేయడం గర్వకారణమన్నారు. కవి తన సొంత బతుకును ఆవిష్కరించడంతో పాటు ప్రజల కష్టాలను, జీవన విధానాన్ని ఈ పుస్తకంలో ప్రతిబింబింపజేసిన ప్రయత్నం ఎంతో గొప్పదని కొనియాడారు. విద్యార్థిగా, అధ్యాపకుడిగా, రచయితగా ఆయన ప్రయాణం మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

యువతను చైతన్యం చేసేలా పుస్తక రచన ఉండాలి: ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. స్థానికంగా నెలకొన్న నిరుద్యోగం, పర్యావరణ కాలుష్యం వంటి సమస్యలపై విద్యార్థులు, యువత స్పందించేలా, చైతన్యవంతులయ్యేలా ఇలాంటి పుస్తకాల రచన రావాలని పిలుపునిచ్చారు. ఏఐఎస్‌ఎఫ్ (AISF) విద్యార్థి నాయకుడిగా పనిచేస్తూ, అధ్యాపకుడిగా సేవలందిస్తూ ఒక చక్కటి పుస్తకాన్ని ముందుకు తీసుకురావడం హర్షించదగిన విషయమన్నారు. దేశంలో జరుగుతున్న అనేక ప్రజా ఉద్యమాలకు ఇలాంటి సాహిత్య రచనలు అండగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు మరియు నాయకులు బచ్చనగోని గాలయ్య, జిల్లా యాదయ్య, బోరం ప్రకాష్ రెడ్డి, తాడూరి పరమేష్, బాతరాజు సత్యం, బోయ రామచంద్రం, లింగస్వామి, మల్లేష్, చిలక రాజు, సంజీవ, కొండూరు వెంకటేశం, తిగుళ్ల శ్రీనివాస్, కార్తీక్ గౌడ్, చింతల సాయిలు, ఎం.డి. ఖయ్యూం, తడక మోహన్, కాకి సుందర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే వివిధ కళాశాలల ప్రతినిధులు విష్ణుకుమార్, మహేందర్ రెడ్డి, శ్రీనివాస్, శేఖర్ రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు, వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు హాజరై రచయితను అభినందించారు.

+
+
✏️ వార్త ఎడిట్
20
పేరు/ప్రాంతం పదాన్ని డబుల్-క్లిక్‌తో సెలెక్ట్ చేసి B / U / కలర్ / సైజు / ఫాంట్ మార్చండి • Enter = కొత్త లైన్ • అప్లై చేశాక వార్త కాలమ్స్‌లో మళ్లీ సర్దుకుంటుంది.