హైదరాబాద్ న్యూస్ టైమ్, నల్గొండ, మే 22: అత్తమామలు, కట్టుకున్న భార్య పెట్టిన మానసిక, శారీరక వేధింపులు భరించలేక ఓ యువకుడు పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్న దారుణ ఉదంతం చండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుల్లెమ్లా గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక వివరాల ప్రకారం.. పుల్లెమ్లా గ్రామానికి చెందిన మల్లేష్, తన సొంత మేనమామ శ్రీనివాస్ కూతురైన కల్పనను వివాహం చేసుకున్నాడు. అయితే, గత తొమ్మిది సంవత్సరాలుగా కల్పన మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుని, ఇద్దరు పిల్లలతో కలిసి హయత్ నగర్‌లోని తన పుట్టింట్లోనే ఉంటోంది. ఈ విషయమై పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీలు పెట్టినప్పటికీ.. అత్తమామలు శ్రీనివాస్, రాజేశ్వరి సద్దుమణిగకపోగా, మల్లేష్ కుటుంబంపైనే దాడులకు తెగబడ్డారు. కనీసం కన్నపిల్లలను కూడా చూడనీయకుండా దూరం పెట్టడంతో మనస్థాపం చెందిన మల్లేష్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఈనెల 1వ తేదీన తన పిల్లలను చూడటానికి వెళ్లిన మల్లేష్‌పై మామ శ్రీనివాస్ మళ్లీ దాడి చేయడంతో, తీవ్ర అవమాన భారంతో తన సొంత ఊరి వ్యవసాయ పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సొంత అల్లుడి మరణానికి కారణమైన మామ శ్రీనివాస్, అత్త రాజేశ్వరి, భార్య కల్పనలపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లిదండ్రులు, పుల్లెమ్లా గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు చండూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22
0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22
0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12
2
40
వార్తలు
11 అక్టో 2026 | ఆదివారం
hyderabadnewstime.in
✥ టైటిల్
అత్తింటివారి వేధింపులు భరించలేక వ్యక్తి ఆత్మహత్య
✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
- మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
- రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
- మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి
హైదరాబాద్ న్యూస్ టైమ్
hyderabadnewstime.in
Published: 22 May 2026, 03:51 AM
+
+