11 అక్టో 2026 | ఆదివారం • హైదరాబాద్
Hyderabad NewsTime
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
Share
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22 0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22 0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12 2
40
వార్తలు
Hyderabad NewsTime
11 అక్టో 2026 | ఆదివారం hyderabadnewstime.in
✥ టైటిల్

అనుమతిలేకుండా ఇతర కంప్యూటర్లను హ్యాక్ చేసిన మరో ఏఐ సంస్థ ఆంథ్రోపిక్!

✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
  • మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి

హైదరాబాద్, జూలై 31, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): కృత్రిమ మేధ (AI) రంగంలో మరో సంచలన నిజం వెలుగులోకి వచ్చింది. పోటీ సంస్థ 'ఓపెన్‌ఏఐ' (OpenAI) తన ఏఐ మోడల్స్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన తర్వాత, మరో ప్రముఖ ఏఐ సంస్థ 'యాంత్రోపిక్' (Anthropic) కూడా సంచలన ప్రకటన చేసింది. రొటీన్ టెస్టింగ్ సమయంలో తమ ఏఐ మోడల్స్ కూడా అనుకోకుండా ఇంటర్నెట్‌లోకి ప్రవేశించి, మూడు వేర్వేరు సంస్థల సిస్టమ్స్‌ను హ్యాక్ చేసినట్లు యాంత్రోపిక్ అధికారికంగా వెల్లడించింది. ఏఐ అభివృద్ధి వేగం సమాజం సిద్ధంగా ఉన్న దానికంటే వేగంగా సాగుతోందనే ఆందోళనలకు ఈ ఘటనలు మరింత బలాన్నిస్తున్నాయి.పరీక్షల సమయంలో ఓపెన్‌ఏఐ తన మోడల్స్ హగ్గింగ్ ఫేస్ సిస్టమ్స్‌ను హ్యాక్ చేసినట్లు గతంలో వెల్లడించింది. ఆ ప్రకటనతో అప్రమత్తమైన యాంత్రోపిక్ సంస్థ, తన సిస్టమ్స్‌పై అంతర్గత సమీక్ష చేపట్టింది. ఈ క్రమంలో గతంలో నిర్వహించిన 140,000లకు పైగా మూల్యాంకనాలను పరిశీలించగా, మూడు సందర్భాల్లో తమ ఏఐ మోడల్స్ ఇంటర్నెట్‌లోకి ప్రవేశించి మూడు వేర్వేరు సంస్థల ప్రొడక్షన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లోకి అనధికారికంగా ప్రవేశించినట్లు గుర్తించారు.

సాధారణంగా ఏఐ సామర్థ్యాలను పూర్తిగా అంచనా వేసేందుకు పరీక్షల సమయంలో భద్రతా నిబంధనలు తొలగిస్తుంటారు. ఈ క్రమంలో మోడల్స్‌కు ఒక ఫేక్ 'క్యాప్చర్ ది ఫ్లాగ్' ఛాలెంజ్ ఇవ్వగా.. వాటిని రిట్రైవ్ చేయడానికి మోడల్స్ ప్రయత్నించాయి. అయితే, యాంత్రోపిక్ భాగస్వామ్య సంస్థ మధ్య జరిగిన అపార్ధం కారణంగా ఏఐ మోడల్స్‌కు ఓపెన్ ఇంటర్నెట్ యాక్సెస్ లభించింది. వీక్ పాస్‌వర్డ్‌లను ఎక్స్‌ప్లాయిట్ చేయడం, లాగిన్ అవసరం లేని సిస్టమ్ పాయింతులను కనుగొనడం వంటి ప్రాథమిక పద్ధతుల ద్వారా మోడల్స్ ఆ సిస్టమ్స్‌లోకి చొరబడ్డాయి. వీటిలో అత్యంత అధునాతన మోడల్ మాత్రం తాను ఇంటర్నెట్‌లో ఉన్నానని గుర్తించి దానంతట అదే ఆగిపోయిందని కంపెనీ తెలిపింది. ఈ ఘటనలు ఏప్రిల్ నెలలోనే జరిగినప్పటికీ, తాము హ్యాక్ అయినట్లు ఆ మూడు సంస్థలకు కూడా తెలియకపోవడం గమనార్హం. ఓపెన్‌ఏఐ బాటలోనే యాంత్రోపిక్ కూడా అన్ని సైబర్ ఎవాల్యుయేషన్లను తాత్కాలికంగా నిలిపివేసింది. ఏఐ ఏజెంట్లు అనుకోకుండా ఇతర సంస్థల సిస్టమ్స్‌ను హ్యాక్ చేయడం ఒక్క కంపెనీకి మాత్రమే పరిమితం కాదని స్పష్టమవడంతో, ఏఐ అభివృద్ధి వేగాన్ని నియంత్రించడంపై మరియు కఠినమైన భద్రతా మార్గదర్శకాలను అమలు చేయడంపై ప్రపంచవ్యాప్తంగా డిమాండ్లు పెరుగుతున్నాయి.

+
+
✏️ వార్త ఎడిట్
20
పేరు/ప్రాంతం పదాన్ని డబుల్-క్లిక్‌తో సెలెక్ట్ చేసి B / U / కలర్ / సైజు / ఫాంట్ మార్చండి • Enter = కొత్త లైన్ • అప్లై చేశాక వార్త కాలమ్స్‌లో మళ్లీ సర్దుకుంటుంది.