29 నవం 2026 | ఆదివారం • హైదరాబాద్
Hyderabad NewsTime
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
Share
100px
E-Paper మోడ్‌లో పేపర్ టైటిల్ ఇమేజ్ మీద మౌస్ పెట్టి "✥ పేపర్ టైటిల్" ను పట్టుకుని కార్డ్‌లో ఎక్కడికైనా జరపవచ్చు. వార్త దానిచుట్టూ సర్దుకుంటుంది.
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = కార్డ్‌లో ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22 0 ఆటో
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి వేర్వేరు కలర్ / ఫాంట్ / సైజు / అండర్‌లైన్ / స్ట్రోక్ ఇవ్వండి — మరో భాగాన్ని సెలెక్ట్ చేసి మళ్లీ వేరే కలర్/ఫాంట్ ఇవ్వవచ్చు
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22 0 ఆటో
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12 2
40
వార్తలు
✥ పేపర్ టైటిల్
Hyderabad NewsTime
29 నవం 2026 | ఆదివారం hyderabadnewstime.in
✥ టైటిల్

అవును వాళ్లు ఇద్ద‌రు ఇష్ట‌ప‌డ్డారు

✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
  • మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి

సాన్ ఫ్రాన్సిస్కో, నవంబర్ 10, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): ప్రపంచ ప్రఖ్యాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చిప్ దిగ్గజం 'ఎన్విడియా' (Nvidia) సీఈఓ జెన్సన్ హువాంగ్ (Jensen Huang) వ్యక్తిగత జీవితం వివాదాస్పదంగా మారింది. చైనాకు చెందిన అనుమానిత గూఢచారి ఆలిస్ హువాన్‌తో (Alice Huang) తనకు సంబంధం ఉన్నట్లు జెన్సన్ హువాంగ్ ఇటీవల అంగీకరించడంతో టెక్ ప్రపంచంలో సంచలనం రేగింది. అయితే, వీరిద్దరి పరిచయం కేవలం కొన్ని నెలల క్రితంది కాదని, దాదాపు దశాబ్దానికి ముందే ఆమె భర్త ద్వారా జెన్సన్ హువాంగ్‌కు ఆలిస్ పరిచయమైనట్లు తాజాగా వెల్లడైంది.

నివేదికల ప్రకారం.. 2010వ దశకంలో చైనాకు చెందిన వీడియో గేమ్ కంపెనీలను కొనుగోలు చేసే సమయంలో జెన్సన్ హువాంగ్‌తో ఆలిస్ భర్త కాంగ్ వీ (Kang Weigh) వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నారు. ఆ సమయంలోనే జెన్సన్‌తో ఆలిస్‌కు పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే, 2023-24 మధ్య కాలంలో ఎన్విడియా నుంచి AI చిప్‌లను కొనుగోలు చేసే ప్రక్రియలో భాగంగా వారు మరింత దగ్గరైనట్లు సమాచారం. 40 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత తాను భార్యకు మోసం చేసినట్లు జెన్సన్ స్వయంగా అంగీకరించారు.

వ్యాపార ప్రయోజనాల కోసం క్లోజ్‌నెస్ వాడకం: చైనా మీడియా కథనాల ప్రకారం.. ఆలిస్, కాంగ్ దంపతులు జెన్సన్ హువాంగ్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని తమ వ్యాపార వృద్ధికి, క్లయింట్లను ఆకర్షించడానికి బ్రాండ్ లాగా ఉపయోగించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సింగపూర్‌కు చెందిన డాటా సెంటర్ సంస్థ ‘మెగాస్పీడ్’ (Megaspeed) తరఫున ఆలిస్.. ఎన్విడియాతో బిలియన్ డాలర్ల వ్యాపారం నడిపారు. అయితే, అమెరికా ఎగుమతి నిబంధనలను ఉల్లంఘించి ఈ సంస్థ చైనాకు హై-ఎండ్ చిప్‌లను అక్రమంగా తరలించిందనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఆడిట్‌లో దాదాపు 50,000 చిప్‌లు కనిపించకుండా పోయినట్లు తేలడం గమ్యార్హం. మెగాస్పీడ్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది.

నిఘా వర్గాల రాడార్‌లో ఆలిస్ హువాన్: ఆలిస్ హువాన్ తన సోషల్ మీడియా వీచాట్ (WeChat) ఖాతాలో జెన్సన్ హువాంగ్‌తో కలిసి వైన్ తాగుతున్న ఫోటోలను, ప్రైవేట్ డిన్నర్‌లకు సంబంధించిన చిత్రాలను తరచూ పోస్ట్ చేస్తూ హడావుడి చేసేవారు. చైనా ప్రభుత్వ టెలివిజన్ ఛానెల్ సీసీటీవీ (CCTV) మాజీ రిపోర్టర్‌గా పనిచేసిన ఆలిస్.. ఆ తర్వాత ఫైనాన్స్ రంగంలోకి ప్రవేశించారు. అమెరికా నిఘా వర్గాలు జరిపిన దర్యాప్తులో ఆలిస్ హువాన్ చైనాకు చెందిన మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ (MSS) కోసం రహస్య సమాచారాన్ని సేకరిస్తున్న గూఢచారిగా తేలినట్లు రహస్య మెమో ద్వారా వెల్లడైంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్విడియా షేర్లు భారీ పతనాన్ని చవిచూడటంతో పాటు, అమెరికా కాంగ్రెస్ నిఘా మరియు ఎగుమతి నియంత్రణలపై కఠిన చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది.

+
+
✏️ వార్త ఎడిట్
20
పేరు/ప్రాంతం పదాన్ని డబుల్-క్లిక్‌తో సెలెక్ట్ చేసి B / U / కలర్ / సైజు / ఫాంట్ మార్చండి • Enter = కొత్త లైన్ • అప్లై చేశాక వార్త కాలమ్స్‌లో మళ్లీ సర్దుకుంటుంది.