11 అక్టో 2026 | ఆదివారం • హైదరాబాద్
Hyderabad NewsTime
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
Share
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22 0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22 0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12 2
40
వార్తలు
Hyderabad NewsTime
11 అక్టో 2026 | ఆదివారం hyderabadnewstime.in
✥ టైటిల్

ఇండియాలో పుట్టి యూరప్ కోటలను ఊపేసింది.. ఈ ఆట వెనుక ఉన్న అసలు రహస్యాలు ఇవే!

✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
  • మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి

హైదరాబాద్, జూన్ 26 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): ఇటీవల దక్షిణ జర్మనీలోని ఒక పాత కోట శిథిలాల కింద జరిపిన తవ్వకాల్లో 11వ శతాబ్దానికి చెందిన ఒక చెస్ ‘నైట్’ (గుర్రం) ముక్క లభ్యమైంది. వెయ్యేళ్ల నాటి ఈ చిన్న వస్తువు, మధ్యయుగంలో యూరప్ సమాజంలో చదరంగం ఎంతటి క్రేజ్ సంపాదించిందో చెప్పడానికి ఒక సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఒకప్పుడు కేవలం యుద్ధ తంత్రంగా పుట్టిన ఈ ఆట, కాలక్రమేణా ఐరోపాలోని రాజులు, రాణులు మరియు ప్రభువుల (Elite) అత్యంత ప్రియమైన వ్యాపకంగా ఎలా మారిందో ‘నేషనల్ జియోగ్రాఫిక్ హిస్టరీ’ తన తాజా సంచికలో ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. చదరంగం మూలాలు ఐరోపాలో లేవు. ఇది 6వ శతాబ్దంలో భారతదేశంలో ‘చతురంగ’ (కాల్బలం, అశ్వబలం, గజబలం, రథబలం అనే నాలుగు విభాగాలు) పేరిట ప్రారంభమైంది. ఆ తర్వాత సిల్క్ రోడ్ (Silk Road) ద్వారా పర్షియాకు చేరి, అక్కడ అరబిక్‌లో ‘షత్రాంజ్’గా రూపాంతరం చెందింది. 10, 11వ శతాబ్దాలలో ముస్లిం ప్రపంచంతో (ముఖ్యంగా స్పెయిన్, సిసిలీ ప్రాంతాల ద్వారా) జరిగిన సాంస్కృతిక సంబంధాల‌ వల్ల ఈ ఆట యూరప్‌లోకి ప్రవేశించింది. ఐరోపాకు వచ్చేసరికి చదరంగం ఆట అక్కడి రాచరిక, ఫ్యూడల్ (భూస్వామ్య) సమాజానికి అద్దం పట్టేలా రూపాంతరం చెందింది. పర్షియా నాటి రాజు పక్కన ఉండే ‘వజీర్’ (మంత్రి) కాస్తా యూరప్‌లో ‘క్వీన్’ (రాణి)గా మారింది. సైన్యంలోని ‘ఏనుగు’ కాస్తా చర్చి ప్రాధాన్యతను చాటుతూ ‘బిషప్’ (శకటం)గా, ‘రథం’ స్థానంలో సురక్షితమైన కోటలను సూచించే ‘రూక్’ (ఏనుగు/కోట) వచ్చాయి. 15వ శతాబ్దంలో స్పెయిన్‌ను పాలించిన శక్తివంతమైన రాణి 'ఇసాబెల్లా' కాలంలో క్వీన్ ముక్కకు బోర్డుపై అత్యధిక పవర్స్ లభించాయని, రాజు రక్షణ కోసం ‘కాస్లింగ్’ (Castling) పద్ధతిని కూడా అప్పుడే ప్రవేశపెట్టారని చరిత్రకారులు చెప్తారు. మొదట్లో కోటల్లో ఖాళీగా ఉండే రాజులు సమయం గడపడానికి ఆడిన ఈ ఆట, కాలక్రమేణా మధ్యతరగతి ప్రజల్లోకి, వ్యాపారస్తుల్లోకి పాకి విశ్వవ్యాప్తమైందని ఈ పరిశోధనాత్మక వ్యాసం పేర్కొంది.

+
+
✏️ వార్త ఎడిట్
20
పేరు/ప్రాంతం పదాన్ని డబుల్-క్లిక్‌తో సెలెక్ట్ చేసి B / U / కలర్ / సైజు / ఫాంట్ మార్చండి • Enter = కొత్త లైన్ • అప్లై చేశాక వార్త కాలమ్స్‌లో మళ్లీ సర్దుకుంటుంది.