చౌటుప్పల్, నవంబర్ 21, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' పథకాన్ని ప్రవేశపెట్టిందని చౌటుప్పల్ పురపాలక సంఘం పద్నాలుగో వార్డు సభ్యురాలు ఊడుగు జ్యోతి రమేష్ గౌడ్ అన్నారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని పద్నాలుగో వార్డులో ఈ పథకం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని శుక్రవారం ఆమె ప్రత్యేక సభ్యురాలు సందగళ్ళ విజయ సతీష్ గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఊడుగు జ్యోతి రమేష్ గౌడ్ మాట్లాడుతూ, పేదల సంక్షేమం కోసం ఆలోచించే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని పేర్కొన్నారు. నిరుపేద కుటుంబాలలో ఇంటి యజమాని అనుకోకుండా మృతి చెందితే, ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఐదు లక్షల రూపాయల ఆర్థిక రక్షణ కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ కమిటీ సభ్యులు వర్కాల రవి, వార్డు బాధ్యులు బొంగు వెంకటేష్, ఊదరి స్వామినాధం, స్థానిక ప్రముఖులు కామిశెట్టి చంద్రశేఖర్, వరగంటి శ్రీను, వరగంటి భాను, ఎస్.కె. మున్నా, చెరుకు రాజు, జిట్టగోని శ్రీను, తడకమళ్ళ శ్రీనివాస్ గుప్త, చెన్నగోని శివ గౌడ్, అప్పిడి శేఖర్ రెడ్డి, ఊడుగు నవీన్ కుమార్, జోర్రీగల ఆంజనేయులు, కొయ్యల నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు.
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్లో ఉన్నాయి.
100px
E-Paper మోడ్‌లో పేపర్ టైటిల్ ఇమేజ్ మీద మౌస్ పెట్టి "✥ పేపర్ టైటిల్" ను పట్టుకుని కార్డ్‌లో ఎక్కడికైనా జరపవచ్చు. వార్త దానిచుట్టూ సర్దుకుంటుంది.
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = కార్డ్‌లో ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్లోకి వెళ్తుంది.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్లోకి వెళ్తుంది.
22
0
ఆటో
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి వేర్వేరు కలర్ / ఫాంట్ / సైజు / అండర్లైన్ / స్ట్రోక్ ఇవ్వండి — మరో భాగాన్ని సెలెక్ట్ చేసి మళ్లీ వేరే కలర్/ఫాంట్ ఇవ్వవచ్చు
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22
0
ఆటో
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12
2
40
వార్తలు
✥ పేపర్ టైటిల్
29 నవం 2026 | ఆదివారం
hyderabadnewstime.in
✥ టైటిల్
ఇందిరమ్మ జీవిత బీమా నిరుపేద కుటుంబాలకు భరోసా
✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
- మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
- రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
- మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి
హైదరాబాద్ న్యూస్ టైమ్
hyderabadnewstime.in
Published: 21 Nov 2026, 01:48 AM
+
+