హైదరాబాద్, అక్టోబర్ 3, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): సామాజిక మాధ్యమాల ద్వారా ఏర్పడిన పరిచయం ఒక యువతి ప్రాణాలను బలిగొంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తి మోసపూరిత మాటలతో నమ్మించి, హోటల్ గదికి రప్పించి పీజీ విద్యార్థినిని అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. హన్మకొండలో పీడియాట్రిక్స్ (పీజీ) మొదటి సంవత్సరం అభ్యసిస్తున్న సంగారెడ్డి జిల్లాకు చెందిన కె. సృజన (27) హత్యకు గురయ్యారు. ఏడేళ్ల క్రితం సోషల్ మీడియా ప్లాట్‌ఫాం అయిన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సృజనకు రవికుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం క్రమేణా కొనసాగుతున్న తరుణంలో, కొంతకాలం క్రితం రవికుమార్ సృజన వద్ద నుండి ఒక బంగారు గొలుసు తీసుకున్నాడు. అయితే ఆ గొలుసును తిరిగి ఇవ్వాలని సృజన కోరడంతో, రవికుమార్ ఒక పక్కా పథకం పన్నాడు. ఈ నెల 29వ తేదీన హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఓ హోటల్‌లో గదిని అద్దెకు తీసుకున్నాడు. అనంతరం సృజన్‌కు ఫోన్ చేసి "నీ బంగారు గొలుసు తిరిగి ఇస్తాను, ఇక్కడికి రా" అని నమ్మించి పిలిచాడు. ఆ మాటలు నమ్మి సృజన ఈ నెల 30వ తేదీన రవికుమార్ వద్దకు వెళ్లింది. అయితే రెండు రోజులు గడిచినా సృజన తిరిగి రాకపోగా, ఆమె మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అనుమానం వచ్చిన ఆమె స్నేహితురాళ్లు ఈ విషయాన్ని సృజన తండ్రికి తెలిపారు. కూతురు ఆచూకీ తెలియకపోవడంతో తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలి సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా మియాపూర్‌లోని సంబంధిత హోటల్‌ను గుర్తించారు. అక్కడ హోటల్ గది తలుపులు తెరిచి చూడగా, సృజన విగతజీవిగా మంచంపై పడిఉంది. నిందితుడు రవికుమార్ ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారమే హోటల్‌కు పిలిపించి, గదిలో దిండుతో ముఖంపై గట్టిగా అణచి ఊపిరాడకుండా చేసి అత్యంత కిరాతకంగా హతమార్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సృజన తండ్రి ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి, ఘటన జరిగినప్పటి నుండి పరారీలో ఉన్న నిందితుడు రవికుమార్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22
0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22
0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12
2
40
వార్తలు
11 అక్టో 2026 | ఆదివారం
hyderabadnewstime.in
✥ టైటిల్
ఇన్‌స్టాగ్రామ్ పరిచయం హోటల్ రూమ్‌లో హత్య!
✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
- మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
- రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
- మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి
హైదరాబాద్ న్యూస్ టైమ్
hyderabadnewstime.in
Published: 03 Oct 2026, 04:11 AM
+
+