11 అక్టో 2026 | ఆదివారం • హైదరాబాద్
Hyderabad NewsTime
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
Share
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22 0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22 0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12 2
40
వార్తలు
Hyderabad NewsTime
11 అక్టో 2026 | ఆదివారం hyderabadnewstime.in
✥ టైటిల్

ఉదయం అల్పాహారం ఆలస్యంగా తీసుకుంటున్నారా? అయితే ప్రాణాలకే ముప్పు

✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
  • మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి

న్యూఢిల్లీ, ఆగస్ట్ 25, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ఏ సమయంలో తీసుకుంటున్నామనే అంశం మన ఆయురారోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా శాస్త్రీయ అధ్యయనం హెచ్చరిస్తోంది. కేవలం ఏం తింటున్నామనే కాకుండా, ఏ సమయంలో మొదటి ఆహారాన్ని తీసుకుంటున్నాము అనేది మన జీవితకాలాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రతిష్టాత్మక 'యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్న్యూట్రిషన్' (European Journal of Clinical Nutrition) లో ప్రచురితమైన ఈ భారీ అధ్యయనం పలు ఆసక్తికర మరియు ఆందోళనకర విషయాలను వెల్లడించింది.

40 ఏళ్లు పైబడిన 31,000 మందికి పైగా పెద్దలపై నిర్వహించిన ఈ పరిశోధనలో, మొదటి మరియు చివరి ఆహారం తీసుకునే సమయాలకు, మరణాల ముప్పునకు మధ్య బలమైన సంబంధం ఉన్నట్లు తేలింది.

అధ్యయనంలో వెల్లడయిన ముఖ్యమైన అంశాలు:

  • మధ్యాహ్నం తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేస్తే ముప్పు: ఉదయం 7 నుండి 8 గంటల మధ్య అల్పాహారం తీసుకునేవారితో పోలిస్తే, మధ్యాహ్నం తర్వాత మొదటి ఆహారాన్ని తీసుకునేవారిలో ఏ కారణం చేతనైనా ముందస్తు మరణం సంభవించే ముప్పు 29% ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు.
  • క్రమంగా పెరుగుతున్న రిస్క్: ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య అల్పాహారం చేసేవారిలో 10%, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య చేసేవారిలో 19% మేర ముందస్తు మరణ ముప్పు పెరుగుతున్నట్లు గుర్తించారు.
  • గుండె జబ్బుల ముప్పు: మధ్యాహ్నం తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అలవాటు ఉన్నవారిలో గుండెపోటు లేదా స్ట్రోక్ వంటి హృదయ సంబంధిత సమస్యలతో మరణించే ప్రమాదం ఏకంగా 46% ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
  • తగ్గుతున్న ఆయుష్షు: 50 ఏళ్లు దాటిన వారు రోజూ ఆలస్యంగా అల్పాహారం తీసుకోవడం వల్ల వారి సగటు ఆయుష్షు దాదాపు 2.5 సంవత్సరాలు తగ్గే అవకాశం ఉందని అధ్యయనం హెచ్చరిస్తోంది.

జీవన గడియారాలపై ప్రభావం:

క్రమం తప్పకుండా చాలా ఆలస్యంగా అభ్యాహారం చేయడం వల్ల శరీరంలోని 24 గంటల జీవన గడియారం (Circadian Rhythm) దెబ్బతింటుందని పరిశోధకులు పేర్కొన్నారు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడంతో పాటు, ఒత్తిడి హార్మోన్లు అధికమై ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని స్పష్టం చేశారు. అయితే ఇది ప్రత్యక్ష కారణం కాకపోయినా, అనారోగ్యకరమైన జీవనశైలికి ఒక ప్రధాన సూచికగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

+
+
✏️ వార్త ఎడిట్
20
పేరు/ప్రాంతం పదాన్ని డబుల్-క్లిక్‌తో సెలెక్ట్ చేసి B / U / కలర్ / సైజు / ఫాంట్ మార్చండి • Enter = కొత్త లైన్ • అప్లై చేశాక వార్త కాలమ్స్‌లో మళ్లీ సర్దుకుంటుంది.