11 అక్టో 2026 | ఆదివారం • హైదరాబాద్
Hyderabad NewsTime
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
Share
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22 0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22 0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12 2
40
వార్తలు
Hyderabad NewsTime
11 అక్టో 2026 | ఆదివారం hyderabadnewstime.in
✥ టైటిల్

ఎస్‌ఐఆర్ జాబితా భయంతో కారు డ్రైవర్ ముజీబుర్ రహ్మాన్ ఆత్మహత్య!

✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
  • మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి

హైదరాబాద్, జూన్ 29 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): నగరంలో ఎస్‌ఐఆర్ (SIR) జాబితా భయం ఒక ప్రాణాన్ని బలితీసుకుంది. జాబితాలో తన పేరు లేదని, అధికారులు తనను జైలుకు పంపుతారనే తీవ్ర భయాందోళనతో ఒక కారు డ్రైవర్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘోర ఘటన హైదరాబాద్‌లోని బోరబండ భరత్‌నగర్‌లో వెలుగుచూసింది. మృతుడిని స్థానికంగా నివసించే షేక్ ముజీబుర్ రహ్మాన్ (51)గా పోలీసులు గుర్తించారు.

భార్య నచ్చజెప్పినా వినకుండా: పోలీసుల కథనం ప్రకారం.. గత కొన్ని రోజులుగా ఎస్‌ఐఆర్ (SIR) లిస్టులో తన పేరు లేకపోవడంపై ముజీబుర్ రహ్మాన్ తీవ్ర మనస్తాపానికి, మానసిక ఒత్తిడికి గురయ్యాడు. జాబితాలో పేరు లేనందుకు అధికారులు తనను జైలుకు పంపిస్తారేమోనని, ఒకవేళ తను జైలుకు వెళ్తే తన ముగ్గురు పిల్లల భవిష్యత్తు ఏమౌతుందని, వారిని ఎవరు చూసుకుంటారంటూ భార్య వద్ద పలుమార్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. భర్త ఆందోళనను చూసి భార్య ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, అతనిలో భయం ఏమాత్రం తగ్గలేదు. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి లోనైన ముజీబుర్ రహ్మాన్.. రాత్రి సమయంలో ఇంటి బయట ఉన్న షెడ్డు ఇనుప రాడ్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉదయాన్నే మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

+
+
✏️ వార్త ఎడిట్
20
పేరు/ప్రాంతం పదాన్ని డబుల్-క్లిక్‌తో సెలెక్ట్ చేసి B / U / కలర్ / సైజు / ఫాంట్ మార్చండి • Enter = కొత్త లైన్ • అప్లై చేశాక వార్త కాలమ్స్‌లో మళ్లీ సర్దుకుంటుంది.