11 అక్టో 2026 | ఆదివారం • హైదరాబాద్
Hyderabad NewsTime
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
Share
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22 0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22 0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12 2
40
వార్తలు
Hyderabad NewsTime
11 అక్టో 2026 | ఆదివారం hyderabadnewstime.in
✥ టైటిల్

ఏఐ కంటే మనుషులే మిన్న.. ఫోర్డ్ ప్లాంట్లలో మళ్లీ పాత ఇంజనీర్ల హవా!

✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
  • మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి

హైదరాబాద్, జూన్ 30 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): ఖర్చులను తగ్గించుకోవచ్చు, ప్రొడక్టివిటీ పెంచేయొచ్చు అనే ఉద్దేశంతో కార్ల క్వాలిటీ చెకింగ్ (నాణ్యత పరిశీలన) విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను నమ్ముకున్న ప్రముఖ అమెరికన్ కార్ల తయారీ సంస్థ ‘ఫోర్డ్’ (Ford) కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మానవ ఇంజనీర్ల నైపుణ్యాలు, అనుభవంతో పోలిస్తే ఏఐ ఆటోమేటెడ్ సిస్టమ్స్ నాణ్యతా ప్రమాణాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాయి. దీంతో ఫోర్డ్ సంస్థ తన తప్పును తెలుసుకొని, గతంలో కంపెనీ నుంచి వెళ్ళిపోయిన దాదాపు 300 మందికి పైగా సీనియర్ 'వెటరన్' క్వాలిటీ ఇన్‌స్పెక్టర్లను, నిపుణులైన ఇంజనీర్లను మళ్ళీ ఉద్యోగాల్లోకి చేర్చుకుంది.

ట్రెండ్ చూసి మోసపోయాం.. డేటా మాత్రమే సరిపోదు: కార్ల ప్లాంట్లలో క్వాలిటీ లోపాలను పసిగట్టేందుకు ఫోర్డ్ సంస్థ ఏకంగా 900 ఏఐ ఆధారిత కెమెరాలను అమర్చింది. కేవలం డిజైన్ అవసరాలను కంప్యూటర్‌లో ఫీడ్ చేస్తే ఏఐ అద్భుతమైన ప్రొడక్ట్‌ను ఇస్తుందని భావించామని, కానీ అది ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయిందని ఫోర్డ్ వెహికల్ హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ చార్లెస్ పూన్ వెల్లడించారు. "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక అద్భుతమైన టూల్ మాత్రమే. దానికి మనం ఇచ్చే ట్రైనింగ్ డేటా ఎంత బాగుంటే అది అంత బాగా పనిచేస్తుంది. కానీ ఎన్నో ఏళ్లుగా మాతో ఉండి, ప్రతి ప్రొడక్ట్ సైకిల్‌ను దగ్గరుండి చూసిన మా సీనియర్ ఇంజనీర్ల నిజమైన అనుభవానికి, ఈ ఆటోమేటెడ్ సిస్టమ్స్ సాటిరాలేవు" అని ఆయన స్పష్టం చేశారు. ఈ వెటరన్ ఇంజనీర్లను ఇప్పుడు ఏఐ టూల్స్‌ను మరింత పక్కాగా ట్రైన్ చేయడానికి, అలాగే యువ ఉద్యోగులకు మెంటార్‌షిప్ ఇవ్వడానికి వాడుతున్నట్లు సంస్థ తెలిపింది. ఈ కీలక నిర్ణయం వల్లే ఫోర్డ్ సంస్థ అమెరికా 'జేడీ పవర్ ఇనిషియల్ క్వాలిటీ స్టడీ' (JD Power Initial Quality Study) రేటింగ్‌లో 2010 తర్వాత మళ్లీ మొదటి స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.

+
+
✏️ వార్త ఎడిట్
20
పేరు/ప్రాంతం పదాన్ని డబుల్-క్లిక్‌తో సెలెక్ట్ చేసి B / U / కలర్ / సైజు / ఫాంట్ మార్చండి • Enter = కొత్త లైన్ • అప్లై చేశాక వార్త కాలమ్స్‌లో మళ్లీ సర్దుకుంటుంది.