11 అక్టో 2026 | ఆదివారం • హైదరాబాద్
Hyderabad NewsTime
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
Share
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22 0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22 0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12 2
40
వార్తలు
Hyderabad NewsTime
11 అక్టో 2026 | ఆదివారం hyderabadnewstime.in
✥ టైటిల్

ఐదు పెళ్లిళ్ల ‘మాయలాడి’ కథ కంచికి..

✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
  • మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి

హైదరాబాద్, జూన్ 27 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): పెళ్లిళ్ల పేరుతో అమాయక యువకులను నమ్మించి, లక్షలాది రూపాయల కట్న కానుకలతో చెక్కేస్తున్న ఒక కిలేడీ ఉదంతం ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపింది. ఏకంగా ఐదు పెళ్లిళ్లు చేసుకుని మోసాలకు పాల్పడిన నిత్య పెళ్లికూతురు వజ్రపు మణి అలియాస్ శ్వేతారెడ్డి అలియాస్ కీర్తి (27)ని అనంతపురం జిల్లా పెద్దవడుగూరు పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం దొండపూడి గ్రామానికి చెందిన వజ్రపు పాండు కుమార్తె అయిన ఈ మాయలాడి వెనుక ఒక పెద్ద పెళ్లిళ్ల బ్రోకర్ల ముఠా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

మూడు రోజులు కాపురం.. రైలెక్కి మాయం: విజయవాడకు చెందిన మధ్యవర్తులు సుమప్రియ, అశోక్, శశికళ, రామకృష్ణ అనే బ్రోకర్ల ద్వారా ఈమె పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటుంది. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కాశేపల్లి గ్రామానికి చెందిన యాపర్ల సుధీర్ రెడ్డికి ఈమెను పరిచయం చేశారు. మాయమాటలు నమ్మిన సుధీర్ రెడ్డి.. 2025లో ఏకంగా రూ.3.8 లక్షల ఎదురుకట్నం ఇచ్చి మణిని వివాహం చేసుకున్నాడు. పెళ్లయ్యాక భర్త ఇంట్లో కేవలం మూడు రోజులు మాత్రమే ఉన్న ఈ నిందితురాలు.. దాంపత్య జీవితం ప్రారంభించకుండానే తనకు ఒంట్లో బాగోలేదని, పుట్టింటికి వెళ్లాలని భీష్మించుకుంది. దీంతో సుధీర్ రెడ్డి ఆమెను రైలెక్కించగా.. రైలు నంద్యాల స్టేషన్‌కు చేరగానే భర్త కళ్లుగప్పి మాయమైపోయింది.

ఆరా తీస్తే ఇద్దరు పిల్లల తల్లి.. ఆరో పెళ్లికి స్కెచ్ వేస్తుండగా: రైల్వేస్టేషన్ మొత్తం గాలించినా భార్య దొరకకపోవడంతో సుధీర్ రెడ్డి మధ్యవర్తులకు ఫోన్ చేయగా అందరి ఫోన్లు స్విచాఫ్ వచ్చాయి. మోసపోయానని గ్రహించిన బాధితుడు పెద్దవడుగూరు పోలీసులను ఆశ్రయించగా.. విచారణలో మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు బయటపడ్డాయి. ఈమెకు అప్పటికే ఐదుగురితో పెళ్లిళ్లయిందని, ఒక కుమారుడు, కుమార్తె కూడా ఉన్నారని పోలీసులు తేల్చారు. గత ఏడాది నుండి పోలీసులు ఈమె కోసం గాలిస్తుండగా.. తాజాగా కర్ణాటకలోని మల్లెకుప్ప గ్రామానికి చెందిన మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని కాపురం పెట్టినట్లు పక్కా సమాచారం అందింది. అక్కడ నుండి ఆమె మదనపల్లెకు వస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు.. మాటు వేసి నిత్య పెళ్లికూతురు మణిని అదుపులోకి తీసుకుని జైలుకు పంపారు.

+
+
✏️ వార్త ఎడిట్
20
పేరు/ప్రాంతం పదాన్ని డబుల్-క్లిక్‌తో సెలెక్ట్ చేసి B / U / కలర్ / సైజు / ఫాంట్ మార్చండి • Enter = కొత్త లైన్ • అప్లై చేశాక వార్త కాలమ్స్‌లో మళ్లీ సర్దుకుంటుంది.