చౌటుప్పల్, యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 10, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని 12వ వార్డు కంచరకుంట్ల కాలనీలో కమ్యూనిటీ స్థలాన్ని తాము కబ్జా చేశామంటూ వస్తున్న ఆరోపణలను కంచరకుంట్ల వెంకటరెడ్డి, కంచరకుంట్ల రాంరెడ్డి తీవ్రంగా ఖండించారు. కొందరు తమ స్వార్థం కోసం కాలనీవాసులను రెచ్చగొడుతూ తమపై బురదజల్లుతున్నారని, ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు పత్రికా ప్రకటనలో స్పష్టం చేశారు. గతంలో కంచరకుంట్ల శేఖర్ రెడ్డి తండ్రి కంచరకుంట్ల సత్తిరెడ్డి 12వ వార్డులో ప్లాట్లను విక్రయించే సమయంలో కమ్యూనిటీ హాల్ కోసం స్థలం కేటాయిస్తామని చెప్పి, తమ సొంత భూమిని చూపించి ప్లాట్లు అమ్మానంటూ బూటకపు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వాస్తవానికి ఆ స్థలం తమ పూర్వీకుల ద్వారా వారసత్వంగా సంక్రమించిందని స్పష్టం చేశారు. తమపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తులే ముందుగా ఆ కమ్యూనిటీ స్థలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, విక్రయ పత్రాలను కాలనీవాసులకు చూపించాలని సవాల్ విసిరారు. గత తొమ్మిదేళ్లుగా కాలనీవాసులకు ఎలాంటి డాక్యుమెంట్లు చూపించని వారు, ఇప్పుడు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తమపై నిందలు మోపుతున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై ఇప్పటికే చౌటుప్పల్ ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తప్పుడు సర్వే నెంబర్లతో అక్రమంగా ప్లాట్లు అమ్మిన వారి వివరాలన్నీ తమ దగ్గర పక్కా ఆధారాలుగా ఉన్నాయని చెప్పారు. ఆధారాలు లేకుండా తమపై నిరాధార ఆరోపణలు చేస్తూ పరువు నష్టం కలిగించేలా వ్యవహరిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ వద్ద ఉన్న చట్టపరమైన అన్ని డాక్యుమెంట్లను అధికారులు, కాలనీవాసుల ముందు ఉంచడానికి సిద్ధంగా ఉన్నామని, కాలనీవాసులు వాస్తవాలను గుర్తించాలని వారు విజ్ఞప్తి చేశారు.
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22
0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22
0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12
2
40
వార్తలు
11 అక్టో 2026 | ఆదివారం
hyderabadnewstime.in
✥ టైటిల్
కమ్యూనిటీ స్థలం కబ్జా ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు
✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
- మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
- రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
- మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి
హైదరాబాద్ న్యూస్ టైమ్
hyderabadnewstime.in
Published: 10 Oct 2026, 03:33 AM
+
+