11 అక్టో 2026 | ఆదివారం • హైదరాబాద్
Hyderabad NewsTime
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
Share
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22 0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22 0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12 2
40
వార్తలు
Hyderabad NewsTime
11 అక్టో 2026 | ఆదివారం hyderabadnewstime.in
✥ టైటిల్

కుంట్లూరులో ఘనంగా బీరప్పస్వామి మరుబోణం.. వరంగల్ ఎయిర్‌పోర్టుకు దొడ్డి కొమురయ్య పేరుపెట్టాలని తీర్మానం

✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
  • మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి

అబ్దుల్లాపూర్‌మెట్, సెప్టెంబర్ 27, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య కురుమ పోరాటపటిమ చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉందని, అందుకు తగ్గట్టుగానే వరంగల్‌లో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఎయిర్‌పోర్ట్‌కు ఆయన పేరు పెట్టాలని కుంట్లూరు కురుమ సంఘం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ మేరకు కుంట్లూరు గ్రామంలోని శ్రీశ్రీశ్రీ కమరాతి బీరప్పస్వామి దేవాలయం వద్ద ఆదివారం మరుబోణం, స్వామివారి ప్రత్యేక పూజ కార్యక్రమాలను కురుమ సంఘం పెద్దల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన కురుమ బాంధవులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కురుమ సంఘం పెద్దలు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల బానిస సంకెళ్ల విముక్తికై పోరాటం చేసి ప్రాణాలర్పించిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య సేవలను గుర్తించి వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని విన్నవించారు. గతంలో సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ పాలకులు ఇచ్చిన హామీని తక్షణమే అమలుపరచాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కుంట్లూర్ గ్రామ కురుమ సంఘం పెద్దకురుమ దడిగ కొమురయ్య కురుమ, శేలోజీ కంకల సత్తయ్యకురుమ, అధ్యక్షులు నీళ్ల జంగయ్య కురుమ, ప్రధాన కార్యదర్శి పల్లె మల్లేశం కురుమ, కోశాధికారి కోడూరి అశోక్ కురుమ, ఉపాధ్యక్షులు రావుల నరసింహ కురుమ, అచ్చిన శీను కురుమ, గౌరవ సలహాదారు కప్పే రమేష్ కురుమ, అదే మల్లేష్ కురుమ, జమ్ము వీరభద్రం కురుమలతో పాటు కమిటీ సభ్యులు, కార్యదర్శులు, సహాయ కార్యదర్శులు మరియు కురుమ సంఘం పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

+
+
✏️ వార్త ఎడిట్
20
పేరు/ప్రాంతం పదాన్ని డబుల్-క్లిక్‌తో సెలెక్ట్ చేసి B / U / కలర్ / సైజు / ఫాంట్ మార్చండి • Enter = కొత్త లైన్ • అప్లై చేశాక వార్త కాలమ్స్‌లో మళ్లీ సర్దుకుంటుంది.