తిరువనంతపురం, నవంబర్ 20, 2026 (హైదరాబాద్ న్యూస్టైమ్): కేరళ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సీనియర్ నాయకురాలు పద్మజా వేణుగోపాల్ పార్టీని వీడిన కొద్ది రోజులకే, ప్రముఖ మాజీ భారత అథ్లెట్, రాష్ట్ర మైనారిటీ మోర్చా ఉపాధ్యక్షురాలు పద్మిని థామస్ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి తన మాతృసంస్థ అయిన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. 2024లో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన సమయంలో పార్టీ నాయకులు తనకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని, అందుకే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు పద్మిని థామస్ స్పష్టం చేశారు. గతంలో రాష్ట్ర క్రీడా మండలి అధ్యక్షురాలిగా పనిచేసిన ఆమె, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్లోని పాలయం వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల అనంతరం పార్టీలో తగిన గుర్తింపు లభించకపోవడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంతో ఆమె తీవ్ర అసంతృప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్లో ఉన్నాయి.
100px
E-Paper మోడ్లో పేపర్ టైటిల్ ఇమేజ్ మీద మౌస్ పెట్టి "✥ పేపర్ టైటిల్" ను పట్టుకుని కార్డ్లో ఎక్కడికైనా జరపవచ్చు. వార్త దానిచుట్టూ సర్దుకుంటుంది.
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = కార్డ్లో ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్లోకి వెళ్తుంది.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్లోకి వెళ్తుంది.
22
0
ఆటో
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి వేర్వేరు కలర్ / ఫాంట్ / సైజు / అండర్లైన్ / స్ట్రోక్ ఇవ్వండి — మరో భాగాన్ని సెలెక్ట్ చేసి మళ్లీ వేరే కలర్/ఫాంట్ ఇవ్వవచ్చు
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22
0
ఆటో
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12
2
40
వార్తలు
✥ పేపర్ టైటిల్
29 నవం 2026 | ఆదివారం
hyderabadnewstime.in
✥ టైటిల్
కేరళ బీజేపీకి మరో ఎదురుదెబ్బ.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ అథ్లెట్ పద్మిని థామస్!
✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
- మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
- రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
- మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి
హైదరాబాద్ న్యూస్ టైమ్
hyderabadnewstime.in
Published: 20 Nov 2026, 06:41 AM
+
+