రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 29, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): పేదరికం ఏ ప్రతిభకూ అడ్డుకాదని నిరూపిస్తూ క్రికెట్ రంగంలో రాణిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన యువ క్రీడాకారిణి బత్తుల అక్షరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆ యువతికి భరోసా కల్పించి క్రీడా ప్రయాణానికి బాటలు వేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటకు చెందిన బత్తుల అక్షర నిరుపేద కుటుంబం నుంచి వచ్చి క్రికెట్‌లో అద్భుత ప్రతిభ కనబరుస్తోంది. చిన్నప్పటి నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న ఆమె, తన కఠిన శ్రమతో తొలుత జిల్లా అండర్-పంతొమ్మిది జట్టుకు, ఆ తర్వాత తెలంగాణ అండర్-పంతొమ్మిది జట్టుకు ప్రాతినిధ్యం వహించి సత్తా చాటింది. అయితే ఆమె కుటుంబ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. తండ్రి అనారోగ్యంతో బాధపడుతుండగా, తల్లి రోజువారీ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో క్రికెట్ కిట్, బ్యాట్, షూస్, శిక్షణ మరియు ప్రయాణ ఖర్చులు భరించడం ఆ కుటుంబానికి భారంగా మారింది. ఈ క్రమంలో తన ఇబ్బందికర పరిస్థితిని ఆమె కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. అక్షర ప్రతిభను, ఆమె పడుతున్న కష్టాన్ని గుర్తించిన కేటీఆర్ స్పందించి.. "నీ క్రికెట్ ప్రయాణం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు.. నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను అండగా ఉంటాను" అంటూ కొండంత ధైర్యాన్నిచ్చారు. కేటీఆర్ అందించిన ఈ భరోసా తనకు ఎంతో మానసిక స్థైర్యాన్ని ఇచ్చిందని, మరింత కష్టపడి దేశం తరఫున ఆడటమే తన లక్ష్యమని అక్షర హర్షం వ్యక్తం చేశారు.
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22
0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22
0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12
2
40
వార్తలు
11 అక్టో 2026 | ఆదివారం
hyderabadnewstime.in
✥ టైటిల్
క్రికెట్ క్రీడాకారిణి బత్తుల అక్షరకు భరోసానిచ్చిన కేటీఆర్
✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
- మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
- రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
- మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి
హైదరాబాద్ న్యూస్ టైమ్
hyderabadnewstime.in
Published: 29 Sep 2026, 01:06 PM
+
+