హైదరాబాద్, అక్టోబర్ 11, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): నగరంలో తీవ్ర కలకలం రేపిన ఉదంతంలో ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ (DI) బాలస్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, గత కొంతకాలంగా లైంగికంగా వేధింపులకు గురిచేశాడని పేర్కొంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు వివరాల ప్రకారం.. 2017 సంవత్సరం నుంచి బాలస్వామి ఆమెకు పరిచయం ఉన్నాడు. భర్త మరణించిన తర్వాత కూడా బాధితురాలికి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగించాడని ఆరోపించారు. అయితే, ఇటీవలి కాలంలో ఆమె పెళ్లి చేసుకోవాలని నిలదీయగా.. ఆయన పెళ్లికి నిరాకరించడమే కాకుండా ముఖం చాటేశాడని వాపోయారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు నిందితుడైన డిఐ బాలస్వామిపై భారీయ నాయ్య సంహిత (BNS) చట్టంలోని సెక్షన్లు 69, 81, 351(2), 352 కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీస్ శాఖలో పనిచేసే అధికారే స్వయంగా ఇలాంటి లైంగిక వేధింపులు, మోసాలకు పాల్పడటం నగరంలో సంచలనం సృష్టించింది.
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22
0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22
0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12
2
40
వార్తలు
11 అక్టో 2026 | ఆదివారం
hyderabadnewstime.in
✥ టైటిల్
ఖైరతాబాద్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ బాలస్వామి అరెస్ట్
✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
- మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
- రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
- మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి
హైదరాబాద్ న్యూస్ టైమ్
hyderabadnewstime.in
Published: 11 Oct 2026, 03:29 AM
+
+