హైదరాబాద్, సెప్టెంబర్ 30, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ ఎస్‌ఆర్ నగర్ పరిధిలో సంచలనం సృష్టించిన ఓయో హోటల్ మహిళ హత్య కేసులో విస్మయకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. గుడిలో ప్రేమ వివాహం చేసుకుని, అన్యోన్యంగా ఉంటారన్న భావించిన ప్రియుడే క్షణికావేశంలో మహిళను అత్యంత కిరాతకంగా హతమార్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం నాగసమందర్ గ్రామానికి చెందిన శిరీష (34) అనే మహిళకు 2013లో వివాహం జరిగింది. అయితే భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా 2016లో ఆమె భర్తకు విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత తల్లిదండ్రుల వద్దే ఉంటున్న శిరీష.. ఎస్‌బీఐ కస్టమర్ సర్వీస్ పాయింట్ (సీఎస్‌పీ) నిర్వహిస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు పెద్దేముల్ మండలం ఓగ్లాపూర్ గ్రామానికి చెందిన ఎ. శ్రీనివాస్ (38) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వీరి పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో, వారిని ఎదిరించి ఒక గుడిలో శిరీషను శ్రీనివాస్ రహస్యంగా వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల అంగీకారం లేకపోవడంతో వీరు అప్పుడప్పుడు హైదరాబాద్‌లోని వివిధ లాడ్జిలు, హోటళ్లకు వచ్చి గడిపి వెళ్లేవారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 24వ తేదీన దుర్గ, గణేష్ అనే నకిలీ పేర్లతో ఈ జంట ఎస్‌ఆర్ నగర్ పరిధిలోని గోకుల్ ప్రైడ్ ఓయో హోటల్‌లో దిగింది. మరుసటి రోజు ఉదయం నిందితుడు శ్రీనివాస్ (గణేష్) ఒంటరిగా గది నుంచి బయటికి వచ్చాడు. తాను త్వరగా వెళ్లిపోతున్నానని, గదిలో ఉన్న ఆమె అల్పాహారం ముగించుకుని కొద్దిసేపటి తర్వాత చెక్‌అవుట్ చేస్తుందని హోటల్ సిబ్బందికి చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ఎంతసేపటికీ ఆమె బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది డూప్లికేట్ తాళం చెవితో గదిని తెరిచి చూశారు. అక్కడ శిరీష విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సాయంతో విచారణ చేపట్టారు. గదిలో టీవీ సౌండ్‌ను అత్యధిక వాల్యూమ్‌లో పెట్టి, కిటికీ కర్టెన్ రాడ్‌తో శిరీష తలపై బలంగా కొట్టి ఆమెను హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. పరారీలో ఉన్న నిందితుడు శ్రీనివాస్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా శ్రీనివాస్ గత నేర చరిత్ర కూడా వెలుగు చూసింది. గతంలోనూ అతను శిరీషను కొట్టి ఆసుపత్రిలో చికిత్స చేయించాడని, అంతేకాకుండా ఇతర యువతులను వేధించిన కేసుల్లోనూ అతనిపై పలు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22
0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22
0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12
2
40
వార్తలు
11 అక్టో 2026 | ఆదివారం
hyderabadnewstime.in
✥ టైటిల్
గుడిలో ప్రేమ వివాహం చేసుకుని ఓయోలో కడతేర్చాడు
✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
- మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
- రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
- మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి
హైదరాబాద్ న్యూస్ టైమ్
hyderabadnewstime.in
Published: 30 Sep 2026, 03:46 AM
+
+