11 అక్టో 2026 | ఆదివారం • హైదరాబాద్
Hyderabad NewsTime
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
Share
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22 0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22 0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12 2
40
వార్తలు
Hyderabad NewsTime
11 అక్టో 2026 | ఆదివారం hyderabadnewstime.in
✥ టైటిల్

చిల్లాపురం రామలింగేశ్వర స్వామి గుట్ట దేవస్థానం నూతన పాలకవర్గ ఎన్నిక

✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
  • మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి

సంస్థాన్ నారాయణపురం, యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 8, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని చిల్లాపురం శ్రీ రామలింగేశ్వర స్వామి గుట్ట దేవస్థానం నూతన పాలకవర్గ ఎన్నిక గురువారం గ్రామ ప్రజలు మరియు సభ్యుల సమక్షంలో అత్యంత ప్రశాంతంగా జరిగింది. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన వసతులు, సౌకర్యాల కల్పన ధ్యేయంగా నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ ఎన్నికల్లో దేవస్థానం అధ్యక్షులుగా (చైర్మన్) మేకల వెంకటయ్య ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా కొప్పు సుధాకర్, రామావత్ రాజు; కార్యదర్శిగా లక్ష్మీనారాయణ; సహాయ కార్యదర్శిగా పరసగోని యాదగిరి; కోశాధికారిగా లింగంపల్లి అంజయ్య బాధ్యతలు స్వీకరించారు. వీరితో పాటు పాలకవర్గ సభ్యులుగా దుబ్బాక జంగయ్య, దుబ్బాక నరసింహ, కరంటోతు బిక్కు, లింగంపల్లి నగేష్, మేరుగు యాదగిరి, పెట్టుగాల యాదగిరి, మేకల లక్ష్మయ్య, లింగంపల్లి యాదయ్య, పెట్టుగాళ్ల నరేందర్, మేరుగు యాదయ్య, మేకల రవి, నవీన్ చారి, సుర శంకరయ్య, బండి అశోక్, కొప్పు సంజీవ, పరసగోని జంగయ్య, సత్తయ్య తదితరులు ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులను గ్రామ ప్రజలు, భక్తులు ఘనంగా అభినందించారు. స్వామివారి దేవస్థానాన్ని మరింత అభివృద్ది చేసేందుకు అందరూ ఐక్యంగా కృషి చేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

+
+
✏️ వార్త ఎడిట్
20
పేరు/ప్రాంతం పదాన్ని డబుల్-క్లిక్‌తో సెలెక్ట్ చేసి B / U / కలర్ / సైజు / ఫాంట్ మార్చండి • Enter = కొత్త లైన్ • అప్లై చేశాక వార్త కాలమ్స్‌లో మళ్లీ సర్దుకుంటుంది.