11 అక్టో 2026 | ఆదివారం • హైదరాబాద్
Hyderabad NewsTime
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
Share
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22 0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22 0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12 2
40
వార్తలు
Hyderabad NewsTime
11 అక్టో 2026 | ఆదివారం hyderabadnewstime.in
✥ టైటిల్

చైనాలో జిన్‌పింగ్ సంచలన ‘క్లీన్ ఆపరేషన్’.. ఆరుగురు టాప్ మిలిటరీ జనరల్స్ పదవులు అవుట్

✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
  • మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి

హైదరాబాద్, జూన్ 27 (హైదరాబాద్ న్యూస్‌టైమ్):

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ దేశంలో అవినీతిపై సాగిస్తున్న సుదీర్ఘ పోరాటంలో భాగంగా మరోసారి అత్యున్నత స్థాయి రక్షణ, ఆర్థిక విభాగాలపై ఉక్కుపాదం మోపారు. చైనా అత్యున్నత శాసనసభ అయిన 'నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్' (NPC) నుండి ఏకంగా ఆరుగురు టాప్ మిలిటరీ జనరల్స్‌తో పాటు, మాజీ ఆర్థిక నియంత్రణ సంస్థ (Financial Regulator) అధిపతి లీ యుంజే, ఇటీవల విచారణను ఎదుర్కొంటున్న అత్యంత పటిష్టమైన పొలిట్‌బ్యూరో సభ్యుడు మా జింగ్‌రుయ్‌లను లామేకర్ (ఎంపీ) పదవుల నుండి తొలగిస్తూ చైనా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ అధికారిక నోటీసు విడుదల చేసినట్లు చైనా ప్రభుత్వ వార్తా సంస్థ ‘షిన్హువా’ (Xinhua) వెల్లడించింది.

స్పేస్ ప్రోగ్రామ్ చీఫ్, ఎయిర్ ఫోర్స్ జనరల్స్‌పై వేటు:

ఈ భారీ ప్రక్షాళనలో పదవులు కోల్పోయిన వారిలో చైనా మిలిటరీ రక్షణ సామగ్రి అభివృద్ధి, కొనుగోళ్లు, పరీక్షలను పర్యవేక్షించే అత్యున్నత విభాగం (Central Military Commission) అధిపతి, అలాగే 2022 నుండి చైనా ‘మానవ సహిత అంతరిక్ష కార్యక్రమం’ (Manned Space Programme) కమాండర్-ఇన్-చీఫ్‌గా వ్యవహరిస్తున్న జనరల్ క్సు జుకీయాంగ్ ఉన్నారు. వీరితో పాటు పీఎల్ఏ వెస్ట్రన్ థియేటర్ కమాండ్ పొలిటికల్ కమిషనర్ జనరల్ లీ ఫెంగ్‌బియావో, ఎయిర్ ఫోర్స్ పొలిటికల్ కమిషనర్ జనరల్ గువో పుక్సియావో, సైబర్ స్పేస్ ఫోర్స్‌కు చెందిన జాంగ్ మింగ్‌హువాలతో పాటు మరో ఇద్దరు కీలక ఆర్మీ జనరల్స్ పదవులను చైనా పార్లమెంట్ రద్దు చేసింది. చైనా రక్షణ మరియు ఆర్థిక విభాగాల్లో అంతర్గత అవినీతి, క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలోనే జిన్‌పింగ్ సర్కార్ ఈ ముందస్తు Purge (తొలగింపుల ప్రక్రియ) చేపట్టినట్లు అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

+
+
✏️ వార్త ఎడిట్
20
పేరు/ప్రాంతం పదాన్ని డబుల్-క్లిక్‌తో సెలెక్ట్ చేసి B / U / కలర్ / సైజు / ఫాంట్ మార్చండి • Enter = కొత్త లైన్ • అప్లై చేశాక వార్త కాలమ్స్‌లో మళ్లీ సర్దుకుంటుంది.