29 నవం 2026 | ఆదివారం • హైదరాబాద్
Hyderabad NewsTime
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
Share
100px
E-Paper మోడ్‌లో పేపర్ టైటిల్ ఇమేజ్ మీద మౌస్ పెట్టి "✥ పేపర్ టైటిల్" ను పట్టుకుని కార్డ్‌లో ఎక్కడికైనా జరపవచ్చు. వార్త దానిచుట్టూ సర్దుకుంటుంది.
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = కార్డ్‌లో ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22 0 ఆటో
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి వేర్వేరు కలర్ / ఫాంట్ / సైజు / అండర్‌లైన్ / స్ట్రోక్ ఇవ్వండి — మరో భాగాన్ని సెలెక్ట్ చేసి మళ్లీ వేరే కలర్/ఫాంట్ ఇవ్వవచ్చు
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22 0 ఆటో
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12 2
40
వార్తలు
✥ పేపర్ టైటిల్
Hyderabad NewsTime
29 నవం 2026 | ఆదివారం hyderabadnewstime.in
✥ టైటిల్

చౌటుప్ప‌ల్ జోగిని సుధాఖ‌ర్ హ‌త్య‌కేసులో సంచ‌ల‌న నిజాలు వెల్ల‌డించిన పోలీసులు

✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
  • మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి

చౌటుప్పల్‌, యాదాద్రి భువనగిరి జిల్లా, న‌వంబ‌ర్ 02, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో సంచలనం సృష్టించిన జోగిని సుధాకర్ స్వామి హత్య కేసును పోలీసులు అత్యంత ఛాలెంజింగ్‌గా తీసుకుని కేవలం రెండున్నర గంటల వ్యవధిలోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రి అందిన ఫిర్యాదు మేరకు హత్య మరియు దోపిడీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. శనివారం మరియు ఆదివారం మధ్య రాత్రి ఒంటిగంట నలభై నిమిషాలకు ఈ ఘటన జరగగా.. అప్రమత్తమైన పోలీసులు తెల్లవారుజామున నాలుగు నుండి ఐదు గంటల మధ్యలోనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, దోపిడీకి గురైన ఆస్తిని అలాగే వాహనాన్ని సురక్షితంగా రికవర్ చేశారు. ఈ ఆపరేషన్‌లో సాంకేతిక ఆధారాలు, వెహికల్ ట్రాకింగ్‌తో పాటు నిర్మల్ జిల్లా పోలీసులు సోన్ టోల్ ప్లాజా వద్ద నిందితులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించారని ఎస్పీ వెల్లడించారు. చౌటుప్పల్ ఏసీపీ, డీఎస్పీ, సీసీఎస్ ఇన్స్పెక్టర్, స్థానిక ఎస్ఐలు సమన్వయంతో ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 48 ఏళ్ల సుధాకర్ స్వామి ధార్మిక కార్యక్రమాలు చేస్తుండేవారు. సుమారు రెండేళ్ల క్రితం ఆయన అసోం వెళ్లినప్పుడు ప్రధాన నిందితుడైన పవన్‌తో పరిచయం ఏర్పడి, ఫోన్ నెంబర్లు ఎక్స్ఛేంజ్ అయ్యాయి. రెండు నెలల క్రితం పవన్ చౌటుప్పల్‌లోని సుధాకర్ స్వామి ఇంటికి వెళ్లి అసాధారణమైన లైంగిక చర్యల్లో పాల్గొన్నాడని, గత నెల 21న కూడా దోపిడీ కోసం వచ్చి విఫలమయ్యాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అక్టోబర్ 31 రాత్రి, నవంబర్ 1 తెల్లవారుజామున పవన్ తన స్నేహితుడు హర్ష్‌తో కలిసి మళ్లీ వెళ్లి సుధాకర్ స్వామిని హత్య చేసి దోపిడీకి పాల్పడ్డారు. వీరు మొత్తం 9 లక్షల రూపాయల నగదు, సుమారు 1.3 కిలోల బంగారం, 3.6 కిలోల వెండి ఆభరణాలను దోచుకెళ్లగా.. వీటన్నింటి మొత్తం విలువ సుమారు 1 కోటి 72 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం యాదాద్రి పోలీసులకు అప్పగించారు. 

+
+
✏️ వార్త ఎడిట్
20
పేరు/ప్రాంతం పదాన్ని డబుల్-క్లిక్‌తో సెలెక్ట్ చేసి B / U / కలర్ / సైజు / ఫాంట్ మార్చండి • Enter = కొత్త లైన్ • అప్లై చేశాక వార్త కాలమ్స్‌లో మళ్లీ సర్దుకుంటుంది.