11 అక్టో 2026 | ఆదివారం • హైదరాబాద్
Hyderabad NewsTime
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
Share
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22 0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22 0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12 2
40
వార్తలు
Hyderabad NewsTime
11 అక్టో 2026 | ఆదివారం hyderabadnewstime.in
✥ టైటిల్

చౌటుప్పల్‌లో భారీగా గంజాయి పట్టివేత

✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
  • మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి

చౌటుప్పల్, ఆగస్ట్ 29, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిధిలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు విజయవంతంగా పట్టుకున్నారు. చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు, సీఐ జి. మన్మధ కుమార్ ఆధ్వర్యంలో ఈగల్ ఫోర్స్ సహకారంతో పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 20.360 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 27న చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఎస్. కృష్ణమాల్‌కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు.. పోలీస్ సిబ్బందితో కలిసి NH-65 హైదరాబాద్ రోడ్డులోని చౌటుప్పల్ ఎలక్ట్రిక్ సబ్‌స్టేషన్ సమీపంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వస్తున్న (OD02DS897 నంబర్ గల) 'ఫ్రాంక్స్' (FRONX) కారును ఆపి తనిఖీ చేయగా, వాహనం వెనుక డిక్కీలో బ్రౌన్ టేపులతో చుట్టిన ప్యాకెట్లు బయటపడ్డాయి. వాటిని పరిశీలించగా సుమారు 20 ప్యాకెట్లలో 20.360 కిలోల గంజాయి ఉన్నట్లు తూకం వేసి నిర్ధారించారు.

తక్కువ ధరకు కొని.. ఇక్కడ అధిక ధరకు విక్రయం: ఒడిశా రాష్ట్రంలోని కేంద్రపారా జిల్లా రాజ్‌నగర్‌కు చెందిన త్రిలోచన్ సామంత్రా (30), సాగర్‌బాల్ (23) లుగా నిందితులను గుర్తించారు. ఒడిశా నుంచి గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి, తెలంగాణలో అధిక ధరకు విక్రయించేందుకు అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గంజాయి రవాణా చేసేందుకు వీరికి రూ. 50,000 ఆఫర్ చేసినట్లు వెల్లడైంది. నిందితుల నుంచి గంజాయితో పాటు మూడు మొబైల్ ఫోన్లు, రవాణాకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఎన్డీపీఎస్ (NDPS) యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ అక్రమ రవాణా వెనుక మరికొందరి ప్రమేయం ఉందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

+
+
✏️ వార్త ఎడిట్
20
పేరు/ప్రాంతం పదాన్ని డబుల్-క్లిక్‌తో సెలెక్ట్ చేసి B / U / కలర్ / సైజు / ఫాంట్ మార్చండి • Enter = కొత్త లైన్ • అప్లై చేశాక వార్త కాలమ్స్‌లో మళ్లీ సర్దుకుంటుంది.