అహోబిలం, జూలై 08, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలంలో తలనీలాల కాంట్రాక్టు దక్కించుకోవడానికి ఒక వర్గం చేస్తున్న 'జుత్తు'లమారి దందా తీవ్ర కలకలం రేపుతోంది. అఖిల అనే వ్యక్తి అనుచరులు, ప్రస్తుతం కాంట్రాక్టు నిర్వహిస్తున్న వ్యక్తిని బెదిరిస్తూ చేసిన ఆడియో రికార్డింగ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కాల్ రికార్డింగ్‌లో కాంట్రాక్టును తక్షణమే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బాధితుడిని తీవ్రస్థాయిలో హెచ్చరించినట్లు స్పష్టంగా వినిపిస్తోంది. దైవ క్షేత్రంలో సైతం ఇలాంటి గూండాగిరీకి పాల్పడటంపై భక్తులు, స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలను పక్కనపెట్టి కాంట్రాక్టులను చేజిక్కించుకోవడానికి అరాచక మార్గాలను ఎంచుకోవడంపై అధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22
0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22
0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12
2
40
వార్తలు
11 అక్టో 2026 | ఆదివారం
hyderabadnewstime.in
✥ టైటిల్
‘జుత్తు’లమారి దందా: అహోబిలంలో అఖిల అనుచరుల గూండాగిరీ!
✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
- మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
- రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
- మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి
హైదరాబాద్ న్యూస్ టైమ్
hyderabadnewstime.in
Published: 08 Jul 2026, 05:41 AM
+
+