హైదరాబాద్, అక్టోబర్ 5, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): పుట్టినరోజు వేడుకలతో ఆనందంగా గడపాల్సిన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. కూతురి పుట్టినరోజును ఘనంగా జరుపుదామని ట్యాంక్ బండ్‌కు వెళ్లిన ఆ కుటుంబంపై విధి కన్నెర్రజేసింది. అతివేగంగా దూసుకొచ్చిన లారీ రూపంలో మృత్యువు కబలించడంతో ఆరేళ్ల చిన్నారితో పాటు ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయారు. మేడ్చల్ జిల్లా ఓల్డ్ అల్వాల్ జొన్నబండ ప్రాంతానికి చెందిన సాయినాథ్, అశ్విని దంపతులు స్థానికంగా మీసేవ కేంద్రం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు శరణ్య (9), సరాక్షి (6) ఉన్నారు. వీరి వద్దే మూడు నెలల క్రితం వివాహం చేసుకున్న విశ్వంత్ (40) అనే వ్యక్తి కూడా అదే మీసేవ కేంద్రంలో పనిచేస్తున్నాడు. చిన్నారి సరాక్షి పుట్టినరోజు కావడంతో ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులంతా కలిసి సరదాగా సెకండ్ షో సినిమా చూశారు. అనంతరం ట్యాంక్ బండ్‌పై కేక్ కట్ చేయించి చిన్నారి పుట్టినరోజు వేడుకలు జరపాలని అందరూ కలిసి అక్కడికి వెళ్లారు. వేడుకలు ముగించుకుని తిరిగి వస్తుండగా రోడ్డు దాటుతున్న సమయంలో సికింద్రాబాద్ వైపు నుండి అతివేగంగా దూసుకొచ్చిన ఒక లారీ వారిని బీభత్సంగా ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో చిన్నారి సరాక్షి అక్కడికక్కడే దుర్మరణం చెందగా, తీవ్రంగా గాయపడిన విశ్వంత్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విశ్వంత్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. పుట్టినరోజు జరుపుకోవాల్సిన చిన్నారితో పాటు ఇంట్లో అప్పుడే పెళ్లయిన బంధువు మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర రోదనలు మిగిలాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22
0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22
0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12
2
40
వార్తలు
11 అక్టో 2026 | ఆదివారం
hyderabadnewstime.in
✥ టైటిల్
ట్యాంక్ బండ్‌పై పుట్టినరోజు వేడుకల్లో తీవ్ర విషాదం
✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
- మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
- రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
- మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి
హైదరాబాద్ న్యూస్ టైమ్
hyderabadnewstime.in
Published: 05 Oct 2026, 03:46 AM
+
+