11 అక్టో 2026 | ఆదివారం • హైదరాబాద్
Hyderabad NewsTime
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
Share
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22 0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22 0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12 2
40
వార్తలు
Hyderabad NewsTime
11 అక్టో 2026 | ఆదివారం hyderabadnewstime.in
✥ టైటిల్

డాక్టర్ సలహా లేకుండా విటమిన్ పిల్స్ వద్దు.. జాతీయ నివేదికలో షాకింగ్ నిజాలు!

✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
  • మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి

హైదరాబాద్, జూన్ 29 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): ఈ మధ్య కాలంలో విటమిన్-డి, మెగ్నీషియం, మల్టీవిటమిన్లు, కొల్లాజెన్, హెర్బల్ ఎక్స్‌ట్రాక్ట్స్ (మూలికా రసాలు) వంటి డైటరీ సప్లిమెంట్లను వాడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే రీల్స్, అడ్వర్టైజ్మెంట్లు చూసి చాలామంది డాక్టర్ల సలహా లేకుండానే ఇష్టమొచ్చినట్లు ఈ ‘నేచురల్’ పిల్స్ (మాత్రలు) మింగేస్తున్నారు. అయితే, ‘నేచురల్’ అని బోర్డులు తగిలించినంత మాత్రాన అవన్నీ సురక్షితం కావని, వీటిని మితిమీరి వాడితే లివర్ (కాలేయం), కిడ్నీలు (మూత్రపిండాలు) తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని అంతర్జాతీయ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

20% లివర్ డ్యామేజ్ వీటి వల్లే! ప్రముఖ లివర్ మెడిసిన్ నిపుణులు ప్రొఫెసర్ జివ్ బెన్ అరి నేతృత్వంలోని అధ్యయనాల ప్రకారం.. ప్రస్తుతం వస్తున్న లివర్ ఫెయిల్యూర్, కాలేయ సమస్యల కేసుల్లో దాదాపు 20 శాతం వరకు వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడే హెర్బల్ ప్రొడక్ట్స్, సప్లిమెంట్ల వల్లే జరుగుతున్నాయని తేలింది. బరువు తగ్గడానికి, ఇమ్యూనిటీ పెంచుకోవడానికి, ఎనర్జీ సప్లిమెంట్ల పేరుతో మార్కెట్లోకి వచ్చే ప్రొడక్ట్లలో కొన్నిసార్లు ప్యాకెట్ మీద రాయనటువంటి స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్, టాక్సిన్స్ (విషపూరిత రసాయనాలు) కూడా ల్యాబ్ పరీక్షల్లో బయటపడ్డాయి. ఇవి నేరుగా లివర్‌పై ప్రభావం చూపుతాయి. అలాగే విటమిన్-డి ని మితిమీరి వాడితే రక్తంలో కాల్షియం పెరిగి కిడ్నీలు పాడవుతాయని క్లినికల్ డైటీషియన్ మిచల్ సుక్మాన్ స్పష్టం చేశారు.

మందులతో రియాక్షన్.. ఇవే లక్షణాలు: మనం రెగ్యులర్‌గా వాడే బీపీ, షుగర్ లేదా రక్తం గడ్డకట్టకుండా వాడే (Anticoagulant) మందులతో కలిపి ఈ సప్లిమెంట్లను వేసుకున్నప్పుడు బాడీలో ప్రమాదకరమైన డ్రగ్ ఇంటరాక్షన్స్ జరిగి బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఐరన్, కాల్షియం, మెగ్నీషియంలను ఒకేసారి వాడితే ఒకదాని అబ్సార్ప్షన్‌ను (గ్రహింపును) ఇంకొకటి దెబ్బతీస్తుంది. ఒకవేళ సప్లిమెంట్లు వాడేటప్పుడు విపరీతమైన అలసట, వాంతులు, కడుపునొప్పి, మూత్రం ముదురు రంగులోకి మారడం, కళ్లు పచ్చబడటం (కామెర్లు) వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే అలర్ట్ అవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. సోషల్ మీడియా వాగుడు చూసి కాకుండా, బ్లడ్ టెస్ట్ చేయించుకుని బాడీలో నిజంగా విటమిన్ లోపం ఉంటేనే డాక్టర్ సలహా మేరకు సరైన డోసులో మాత్రమే వీటిని వాడాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

+
+
✏️ వార్త ఎడిట్
20
పేరు/ప్రాంతం పదాన్ని డబుల్-క్లిక్‌తో సెలెక్ట్ చేసి B / U / కలర్ / సైజు / ఫాంట్ మార్చండి • Enter = కొత్త లైన్ • అప్లై చేశాక వార్త కాలమ్స్‌లో మళ్లీ సర్దుకుంటుంది.