హైదరాబాద్, సెప్టెంబర్ 29, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): తెలంగాణ అసెంబ్లీ వద్ద గతంలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై దౌర్జన్యం చేసి, దాడికి పాల్పడిన పోలీసు అధికారులను వెంటనే గుర్తించాలని రాష్ట్ర ఉన్నతన్యాయస్థానం డీజీపీని ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తీసుకునే శాఖాపరమైన చర్యల పూర్తి నివేదికను శాసనసభ స్పీకర్ ముందు ఉంచాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణ సందర్భంగా హైకోర్టు స్పందిస్తూ.. మహిళా ఎమ్మెల్యేలు పోలీసులతో అసభ్యంగా లేదా అమర్యాదకరంగా ప్రవర్తించినట్లు ఎలాంటి దృశ్య ఆధారాలు గానీ, ఇతర సాక్ష్యాలు గానీ ఎక్కడా లేవని తేల్చి చెప్పింది. శాసనసభ్యులుగా ప్రజల చేత ఎన్నుకోబడిన మహిళా ప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై న్యాయస్థానం తీవ్ర ఆరా తీసింది. ప్రజాస్వామ్య యుతంగా నిరసన తెలుపుతున్న మహిళా ఎమ్మెల్యేలపై విధి నిర్వహణ పేరుతో భౌతిక దాడికి పాల్పడటం సరికాదని అభిప్రాయపడింది. ఈ మొత్తం వ్యవహారంలో బాధ్యులైన పోలీసు సిబ్బందిని గుర్తించి వారిపై తీసుకున్న మరియు తీసుకోబోయే చర్యల వివరాలతో కూడిన సమగ్ర నివేదికను త్వరలోనే స్పీకర్‌కు అందజేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22
0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22
0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12
2
40
వార్తలు
11 అక్టో 2026 | ఆదివారం
hyderabadnewstime.in
✥ టైటిల్
తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై దాడి కేసులో కీలక మలుపు
✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
- మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
- రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
- మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి
హైదరాబాద్ న్యూస్ టైమ్
hyderabadnewstime.in
Published: 29 Sep 2026, 06:41 AM
+
+