రంగారెడ్డి, నవంబర్ 13, 2026 (హైదరాబాద్ న్యూస్టైమ్): తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ సెకండరీ విధానం పేరుతో వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనపై సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రచారి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ఒకటికి రెండు సార్లు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల్లో కనీస సౌకర్యాలు, మౌలిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది లేని దుస్థితి ఉందని ఆందోజు రవీంద్రచారి పేర్కొన్నారు. కనీసం పాఠశాలల్లో బాత్రూమ్లు కూడా సరిగ్గా లేని ఈ తరుణంలో, ఎలాంటి ముందస్తు అధ్యయనం లేకుండా ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయడం వల్ల సమస్యలు మరింత పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అమలు చేయకుండా, ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలను కట్టడి చేయకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల అయోమయం నెలకొందని అన్నారు.
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్లో ఉన్నాయి.
100px
E-Paper మోడ్లో పేపర్ టైటిల్ ఇమేజ్ మీద మౌస్ పెట్టి "✥ పేపర్ టైటిల్" ను పట్టుకుని కార్డ్లో ఎక్కడికైనా జరపవచ్చు. వార్త దానిచుట్టూ సర్దుకుంటుంది.
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = కార్డ్లో ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్లోకి వెళ్తుంది.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్లోకి వెళ్తుంది.
22
0
ఆటో
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి వేర్వేరు కలర్ / ఫాంట్ / సైజు / అండర్లైన్ / స్ట్రోక్ ఇవ్వండి — మరో భాగాన్ని సెలెక్ట్ చేసి మళ్లీ వేరే కలర్/ఫాంట్ ఇవ్వవచ్చు
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22
0
ఆటో
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12
2
40
వార్తలు
✥ పేపర్ టైటిల్
29 నవం 2026 | ఆదివారం
hyderabadnewstime.in
✥ టైటిల్
తెలంగాణ ఇంటర్ విద్య విలీన నిర్ణయంలో తొందరపడొద్దు: సీపీఐ
✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
- మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
- రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
- మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి
హైదరాబాద్ న్యూస్ టైమ్
hyderabadnewstime.in
Published: 13 Nov 2026, 07:55 AM
+
+