11 అక్టో 2026 | ఆదివారం • హైదరాబాద్
Hyderabad NewsTime
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
Share
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22 0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22 0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12 2
40
వార్తలు
Hyderabad NewsTime
11 అక్టో 2026 | ఆదివారం hyderabadnewstime.in
✥ టైటిల్

తెలంగాణలో భారీగా ఓట్ల తొలగింపు కలకలం

✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
  • మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి

హైదరాబాద్, అక్టోబర్ 9, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక తీవ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా తెలంగాణలో భారీ సంఖ్యలో ఓట్లు తొలగింపుకు గురికావడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే అత్యధికంగా ఓట్లు తొలగించారని విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఈ ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియ ద్వారా తెలంగాణలో దాదాపు 95 లక్షల ఓట్లు (27.8%) తొలగింపు జాబితాలో చేర్చినట్లు సమాచారం. ఈ ప్రక్రియకు ముందు రాష్ట్రంలో 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా, సవరణ అనంతరం ఆ సంఖ్య 2.43 కోట్లకు పడిపోయే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో 2.07 కోట్లు (21.1%), ఉత్తరప్రదేశ్‌లో 2.04 కోట్లు (13.21%), కర్ణాటకలో 1.06 కోట్లు (19.5%), పశ్చిమ బెంగాల్‌లో కేవలం 11.6% (88.9 లక్షలు) మాత్రమే ఓట్లు తొలగించగా, తెలంగాణలో అత్యధిక శాతంలో కోత విధించడం గమనార్హం.

జీహెచ్‌ఎంసీ పరిధిలోనే అత్యధికం: ముఖ్యంగా హైదరాబాద్ మరియు శివారు ప్రాంతాల్లోని 28 నియోజకవర్గాల్లోనే సుమారు 43 లక్షల ఓట్లను తొలగింపు జాబితాలో చేర్చారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో శేరిలింగంపల్లిలో అత్యధికంగా ఓట్లు తొలగిస్తుండగా, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 25 నియోజకవర్గాల్లో లక్షకు పైగా ఓట్లు తొలగింపునకు గురవుతున్నాయి.

ప్రధాన నియోజకవర్గాల వారీగా తొలగింపు జాబితా అంచనా:

  • శేరిలింగంపల్లి – 3,29,828
  • కుత్బుల్లాపూర్ – 2,76,924
  • ఎల్‌బీ నగర్ – 2,70,284
  • రాజేంద్రనగర్ – 2,47,005
  • మహేశ్వరం – 2,35,331
  • ఉప్పల్ – 2,18,323
  • మేడ్చల్ – 2,13,122
  • మల్కాజిగిరి – 1,92,957
  • జూబ్లీహిల్స్ – 1,79,510
  • కూకట్‌పల్లి – 1,70,240

బీఆర్ఎస్ తీవ్ర నిరసనలు: ఓట్ల తొలగింపు ప్రక్రియలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని, ఇది అధికార పార్టీ ప్రయోజనాల కోసం కావాలని చేస్తున్న కుట్ర అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (CEC) చీఫ్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలకు సిద్ధమవుతున్నారు.

+
+
✏️ వార్త ఎడిట్
20
పేరు/ప్రాంతం పదాన్ని డబుల్-క్లిక్‌తో సెలెక్ట్ చేసి B / U / కలర్ / సైజు / ఫాంట్ మార్చండి • Enter = కొత్త లైన్ • అప్లై చేశాక వార్త కాలమ్స్‌లో మళ్లీ సర్దుకుంటుంది.