11 అక్టో 2026 | ఆదివారం • హైదరాబాద్
Hyderabad NewsTime
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
Share
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22 0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22 0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12 2
40
వార్తలు
Hyderabad NewsTime
11 అక్టో 2026 | ఆదివారం hyderabadnewstime.in
✥ టైటిల్

దైవ దర్శనం కోసం తిరుప‌తి వస్తున్నారా? లగ్జరీ హోటళ్లలో మీ వ‌స్తువులు జ‌ర‌ భద్రం

✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
  • మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి

* వారంలోనే రెండు భారీ దొంగతనాలు.. 'మారస సరోవరం' హోటల్‌లో ఘటన

* ఇంటి దొంగలే ఈ పని చేశారా? అనుమానిస్తున్న స్థానికులు

హైదరాబాద్‌ న్యూస్‌టైమ్‌, తిరుపతి, మే 31: దైవ దర్శనం కోసం వచ్చే సంపన్న భక్తులే లక్ష్యంగా తిరుపతిలోని లగ్జరీ హోటళ్లలో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మారస సరోవరం హోటల్‌లో జరిగిన ఘటన సంచలనంగా మారింది. సింగపూర్ నుండి శ్రీవారి దర్శనార్థం వచ్చిన ఎన్నారై ఆర్ముగం కుటుంబం అదే హోటల్‌లోని రూమ్ నెంబర్ 1017లో బస చేశారు. శుక్రవారం ఉదయం తిరుమలకు దర్శనానికి వెళ్లిన వారు, సాయంత్రం తిరిగి వచ్చి చూసుకోగా.. లాకర్‌లో ఉంచిన 1,000 అమెరికన్ డాలర్లు మాయమైనట్లు గుర్తించారు. బాధితుడు ఆర్ముగం వెంటనే అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎస్ఐ దుర్గాప్రసాద్ క్రైమ్ నెంబర్ 191/2026 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వారంలోనే ఇదే హోటల్‌లో రెండు దొంగతనాలు జరగడం గమనార్హం. సరిగ్గా వారం రోజుల క్రితమే ఇదే హోటల్‌లో బస చేసిన హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి వద్ద రూ. 20 లక్షలు చోరీకి గురయ్యాయి. వరుసగా ఒకే హోటల్‌లో ఇటువంటి ఘటనలు జరుగుతుండటంతో, ఇందులో 'ఇంటి దొంగల' హస్తం ఉందేమోనని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల భద్రత విషయంలో హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, నిందితులను వెంటనే పట్టుకోవాలని భక్తులు కోరుతున్నారు.

+
+
✏️ వార్త ఎడిట్
20
పేరు/ప్రాంతం పదాన్ని డబుల్-క్లిక్‌తో సెలెక్ట్ చేసి B / U / కలర్ / సైజు / ఫాంట్ మార్చండి • Enter = కొత్త లైన్ • అప్లై చేశాక వార్త కాలమ్స్‌లో మళ్లీ సర్దుకుంటుంది.