11 అక్టో 2026 | ఆదివారం • హైదరాబాద్
Hyderabad NewsTime
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
Share
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22 0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22 0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12 2
40
వార్తలు
Hyderabad NewsTime
11 అక్టో 2026 | ఆదివారం hyderabadnewstime.in
✥ టైటిల్

నల్లగొండ నలుగురి దారుణ హత్య.. కేసులో ఊహించని మలుపు!

✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
  • మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి

నల్లగొండ, జూన్ 25 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): నల్లగొండ జిల్లా కేంద్రంలోని సాగర్ రోడ్డు, తెలంగాణ కాలనీలో జరిగిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్యోదంతం ఉమ్మడి జిల్లాను ఉలిక్కిపడేలా చేసింది. మహమ్మద్ సుల్తాన్ (45), ఆయన భార్య హసీన (40), కుమారుడు ముజమిల్ (20), కుమార్తె అక్సర (11) దారుణ హత్యకు గురైన కేసులో పోలీసులు సంచలన నిజాలను వెలికితీశారు. ఆస్తి కోసం కన్న కూతురు, అల్లుడు అత్యంత కిరాతకంగా సుపారీ గ్యాంగ్‌తో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.

ఏమిటీ అసలు కథ? హసీనకు గతంలో రెండు వివాహాలు జరగగా, మూడో వివాహం నల్లగొండకు చెందిన మహ్మద్ సుల్తాన్‌తో జరిగింది. సుల్తాన్‌కు కూడా గతంలో వివాహాలు జరగగా, ఆయన మొదటి భార్య పిల్లలు ముజమిల్, అప్సరతో కలిసి హసీన ఈ కుటుంబంతో జీవిస్తోంది. అయితే, హసీన పేరు మీద కోటి రూపాయల విలువైన స్థలాలు, ఇళ్లు ఉన్నాయి. ఈ ఆస్తిని తన మూడో భర్త అయిన సుల్తాన్ పిల్లల పేరిట వీలునామా రాస్తున్నట్లు హసీన వెల్లడించడంతో, తన వాటా దక్కదని భావించిన హసీన మొదటి భర్త కూతురు, అల్లుడు తీవ్ర కక్ష పెంచుకున్నారు.

సుపారీ గ్యాంగ్ రంగంలోకి.. ఈ ఆస్తి చిచ్చు చివరకు రక్తపాతానికి దారితీసింది. ఆ దంపతులను, పిల్లలను అంతం చేయడానికి హైదరాబాద్ పాతబస్తీకి చెందిన నలుగురు రౌడీ షీటర్లను ఆ అల్లుడు, కూతురు సంప్రదించి, భారీ మొత్తంలో సుపారీ ఇచ్చి ఈ దారుణానికి ప్రణాళిక రచించారు.

పోస్టుమార్టం రిపోర్టులో బయటపడిన దారుణాలు: ఈ హత్య ఎంత క్రూరంగా జరిగిందో పోస్టుమార్టం నివేదికలోని గణాంకాలు చెబుతున్నాయి.

  • కత్తిపోట్ల తీవ్రత: సుల్తాన్ మృతదేహంపై 6 చోట్ల, హసీనాపై 7 చోట్ల, కుమార్తె అక్సరకు 9 చోట్ల కత్తి గాయాలు ఉన్నాయి.
  • ముజమిల్‌పై కక్ష: ముజమిల్‌ను హంతకులు ఏకంగా 16 సార్లు కత్తితో పొడిచి అత్యంత కిరాతకంగా చంపారు.
  • చివరి ప్రయత్నం: హంతకుల నుంచి తప్పించుకోవడానికి 11 ఏళ్ల చిన్నారి అక్సర మంచం కింద దాక్కున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమెను బలవంతంగా బయటకు లాగి, దారుణంగా హత్య చేసినట్లు మృతదేహం ఉన్న స్థితిని బట్టి స్పష్టమవుతోంది.

ఈ ఘటన నల్లగొండలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఆస్తి కోసం కన్నతల్లిని, తోడబుట్టిన వారిని కూడా చూడకుండా ఇంతటి దారుణానికి ఒడిగట్టిన వారిని చూసి ప్రజలు నివ్వెరపోతున్నారు. ఈ దారుణమైన కేసులో నిందితులందరినీ కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

+
+
✏️ వార్త ఎడిట్
20
పేరు/ప్రాంతం పదాన్ని డబుల్-క్లిక్‌తో సెలెక్ట్ చేసి B / U / కలర్ / సైజు / ఫాంట్ మార్చండి • Enter = కొత్త లైన్ • అప్లై చేశాక వార్త కాలమ్స్‌లో మళ్లీ సర్దుకుంటుంది.