11 అక్టో 2026 | ఆదివారం • హైదరాబాద్
Hyderabad NewsTime
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
Share
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22 0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22 0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12 2
40
వార్తలు
Hyderabad NewsTime
11 అక్టో 2026 | ఆదివారం hyderabadnewstime.in
✥ టైటిల్

నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గంలో ఊహించని పరిణామం

✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
  • మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి

నల్లగొండ, అక్టోబర్ 2, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): నల్లగొండ పట్టభద్రుల (గ్రాడ్యుయేట్స్) ఎమ్మెల్సీ ఉపఎన్నిక రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ అధిష్టానం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి ప్రకటించిన అభ్యర్థే స్వయంగా పోటీకి దిగేది లేదని స్పష్టం చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. అసలు తనకు ఎలాంటి సమాచారం లేకుండా, ఎవరిని అడగకుండా తన పేరును అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారంటూ కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి బహిరంగంగానే ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం. తాను కేవలం ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని, ఎమ్మెల్సీగా పోటీ చేసే ప్రసక్తే లేదని సర్వోత్తమ్ రెడ్డి తేల్చిచెప్పడంతో కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా కలకలం రేగింది. పటేల్ రమేష్ రెడ్డికి లైన్ క్లియర్ చేసేందుకే సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా సర్వోత్తమ్ రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ వచ్చేలా ప్లాన్ చేశారనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అయితే, రేవంత్ రెడ్డి వేసిన ఈ రాజకీయ పాచిక పూర్తిగా రివర్స్ అయిందని, కనీసం అభ్యర్థి అంగీకారం కూడా తీసుకోకుండా ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలో దిగకముందే చతికిలపడినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, నల్లగొండ స్థానంతో పాటు రెండు స్థానాలను ఒకే సామాజిక వర్గానికి (రెడ్డి వర్గానికి) కేటాయించడంపై ఇప్పటికే పార్టీలో, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా, రేవంత్‌ను నమ్మి కాంగ్రెస్‌లో చేరి అనర్హత వేటుతో ఎమ్మెల్యే పదవి కోల్పోయిన దానం నాగేందర్ అంశం కూడా పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దానం నాగేందర్‌ స్థానానికి ఉపఎన్నిక జరగకుండా విజయారెడ్డితో పిటిషన్ వేయించి, ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగకుండా సీఎం రేవంత్ రెడ్డే స్వయంగా అడ్డుకుంటున్నారనే తీవ్ర ఆరోపణలు వస్తుండటంతో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.

+
+
✏️ వార్త ఎడిట్
20
పేరు/ప్రాంతం పదాన్ని డబుల్-క్లిక్‌తో సెలెక్ట్ చేసి B / U / కలర్ / సైజు / ఫాంట్ మార్చండి • Enter = కొత్త లైన్ • అప్లై చేశాక వార్త కాలమ్స్‌లో మళ్లీ సర్దుకుంటుంది.