పంచాయతీ కార్యదర్శులకు షాక్..!
Published on: 07 Apr 2026, 01:57 PM
పంచాయతీ కార్యదర్శులకు పేస్కేల్ తగ్గించిన ప్రభుత్వం
పేస్కేల్ ను రూ.28,280 నుండి రూ.25,220కి తగ్గించిన చంద్రబాబు ప్రభుత్వం
గతంలో జీవో 91 ప్రకారం గ్రేడ్ 5 నుండి గ్రేడ్ 3గా అప్ గ్రేడ్ చేసి పేస్కేల్ రూ.28,280 అమలు చేసిన ప్రభుత్వం
జీవో 91 సవరించి జీవో 60 విడుదల చేసి పేస్కేల్ రూ.25,220కు తగ్గించిన ప్రభుత్వం..
ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పంచాయతీ కార్యదర్శులు..
జీవో సవరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్
ప్రభుత్వం జీవో సవరణను ఉపసంహరించుకోకపోతే పోరాటం తప్పదని హెచ్చరించిన పంచాయతీ కార్యదర్శులు.