హైదరాబాద్, సెప్టెంబర్ 30, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): సరూర్‌నగర్‌లోని సాగరిక పాఠశాలలో చోటుచేసుకున్న ఘటనపై వివరణ కోరేందుకు వెళ్లిన తనపై పోలీసులు బీఎన్‌ఎస్ సెక్షన్లు 196, 299, 351(2) కింద కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సరూర్‌నగర్ మాజీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యపై నిలదీయడమే తాము చేసిన తప్పా అని ఆమె ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబంధించి ఆమె పూర్తి వివరాలను వెల్లడించారు. రెండు రోజుల క్రితం ఆ పాఠశాల విద్యార్థులు కొందరు తమను ఉపాధ్యాయురాలు ఇబ్బంది పెడుతున్నట్లు హిందూ వాహిని సభ్యుల దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి, అయోధ్య మందిరం గురించి సదరు టీచర్ అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారని, అంతేకాకుండా పాఠశాలకు బొట్టు పెట్టుకోవద్దని, కంకణాలు, రాఖీలు ధరించవద్దని ఆంక్షలు విధిస్తున్నారని పిల్లలు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. పాఠశాల సరూర్‌నగర్ పరిధిలో ఉండటంతో, విద్యార్థుల వెంట తాను కూడా వెళ్లి యాజమాన్యంతో, సంబంధిత ఉపాధ్యాయురాలితో మాట్లాడినట్లు తెలిపారు. అక్కడ జరిగిన సంభాషణలో విద్యార్థులకు బొట్టు, కంకణాలు, రాఖీలు ధరించవద్దని చెప్పినట్లు సంబంధిత టీచర్ స్వయంగా అంగీకరించారని, ఈ దృశ్యాలన్నీ వీడియోలో నమోదయ్యాయని శ్రీవాణి స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆ టీచర్‌పై గతంలోనూ ఫిర్యాదులు ఉన్నట్లు స్థానికంగా తెలిపిందని, చివరకు ఆమె తన తప్పును ఒప్పుకుని క్షమాపణ కోరడంతో పాటు, యాజమాన్యం ఆమెను విధుల నుంచి తొలగిస్తున్నట్లు తమకు తెలిపిందని చెప్పారు. తమ సమక్షంలో అక్కడ ఎలాంటి గొడవ జరగలేదని, కేవలం పిల్లలు చెప్పిన విషయాలపై వివరణ మాత్రమే కోరామని స్పష్టం చేశారు. పాఠశాల యాజమాన్యం గానీ, ఆ టీచర్ గానీ తమపై ఎలాంటి ఫిర్యాదు చేయకపోయినా పోలీసులు స్వయంగా రంగంలోకి దిగి కేసులు నమోదు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని నిలదీశారు. కాంగ్రెస్, ఎంఐఎం, ఎంబీటీ నాయకుల ఒత్తిడి మేరకే ఈ కేసు నమోదు చేశారనే అనుమానం ఉందని, ఈ వ్యవహారంలో రాజకీయ జోక్యం జరిగిందా లేదా అనేదానిపై నిష్పాక్షిక విచారణ జరగాలని ఆకుల శ్రీవాణి డిమాండ్ చేశారు. పాఠశాలకు వెళ్లి ప్రశ్నించిన తమపై ఈ సెక్షన్లు ఎలా వర్తిస్తాయో పోలీసులు స్పష్టంగా వివరించాలని, మోపిన ప్రతి ఆరోపణకు సంబంధించిన ఆధారాలను చూపాలని కోరారు. పూర్తి వీడియోలను, విద్యార్థుల వాంగ్మూలాలను, యాజమాన్యం వివరణను క్షుణ్ణంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. పిల్లలు చేసిన ఫిర్యాదులు నిజమని తేలితే సంబంధిత టీచర్‌పై, యాజమాన్యంపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అంతేకాని సమస్యను పక్కనపెట్టి ప్రశ్నించిన వారినే నిందితులుగా చూపడం సమంజసం కాదని అన్నారు. ప్రతి బిడ్డ భయం లేకుండా, తమ విశ్వాసాలతో గౌరవంగా చదువుకునే వాతావరణం ఉండాలని పేర్కొన్నారు. ఈ కేసుపై ఉన్నతాధికారులు సమగ్రంగా సమీక్షించి, ఆధారాలు లేని ఆరోపణలను తొలగించి తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని, ఈ కేసును చట్టపరంగానే ఎదుర్కొంటానని ఆకుల శ్రీవాణి తేల్చిచెప్పారు
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22
0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22
0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12
2
40
వార్తలు
11 అక్టో 2026 | ఆదివారం
hyderabadnewstime.in
✥ టైటిల్
పిల్లల సమస్యను ప్రశ్నిస్తే మాపైనే కేసులా?
✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
- మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
- రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
- మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి
హైదరాబాద్ న్యూస్ టైమ్
hyderabadnewstime.in
Published: 30 Sep 2026, 07:15 AM
+
+