11 అక్టో 2026 | ఆదివారం • హైదరాబాద్
Hyderabad NewsTime
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
Share
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22 0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22 0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12 2
40
వార్తలు
Hyderabad NewsTime
11 అక్టో 2026 | ఆదివారం hyderabadnewstime.in
✥ టైటిల్

ప్రియుడి మోజులో కన్నత‌ల్లి ఘాతుకం..

✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
  • మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి



  • ఓల్డ్ అల్వాల్‌లో ఘోరం
  • రెండో పెళ్లికి అడ్డని చిన్నారి తన్విక దారుణ హత్య
  • మేడపైకి తీసుకెళ్లి మాయం
  • సీసీటీవీల ఆధారంగా గుట్టురట్టు

హైదరాబాద్ న్యూస్ టైమ్, అల్వాల్ (హైదరాబాద్): ప్రియుడి మోజులో పడి కన్న ప్రేమ‌ను, మానవత్వాన్ని మరిచిన ఒక కసాయి తల్లి.. తన రెండో పెళ్లికి అడ్డంకిగా మారిందనే నెపంతో ఆరేళ్ల కన్న కూతురిని అత్యంత కిరాతకంగా వాటర్ ట్యాంకులో ముంచి హత్య చేసిన భయానక ఘటన ఓల్డ్ అల్వాల్‌లో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గతంలో తన గర్భాన్ని దాచి రాజు అనే వ్యక్తిని పెళ్లాడిన రేఖ(27), వివాహమైన కొద్దిరోజులకే పాపకు జన్మనివ్వడంతో భర్త ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు. దాంతో పుట్టింట్లో ఉంటున్న రేఖ, స్థానిక కిరాణా షాపులో పనిచేసే సాయి(21) అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తనను పెళ్లి చేసుకోవాలని సాయిని కోరగా.. పాప ఉన్న మహిళను ఎలా చేసుకుంటావంటూ సాయి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కన్నకూతురు తన్విక(6) తన పెళ్లికి అడ్డంగా ఉందని భావించిన ఆ పాపాత్మురాలు, ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చిన్నారిని మేడపై ఉన్న వాటర్ ట్యాంకులో పడేసి, మూత పెట్టి, ట్యాంకు నిండా నీళ్లు నింపి ఊపిరాడకుండా చేసి చంపేసింది. అనంతరం కూతురు కనిపించడం లేదంటూ నాటకమాడగా, అనుమానం వచ్చిన రేఖ సోదరి శ్వేత పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. రేఖ పాపను మేడపైకి తీసుకెళ్లి, తిరిగి ఒంటరిగా కిందకు రావడం స్పష్టంగా కనిపించింది. దాంతో పోలీసులు తమదైన శైలిలో గట్టిగా ప్రశ్నించడంతో కసాయి తల్లి రేఖ తానే హత్య చేసినట్లు నేరాన్ని ఒప్పుకుంది. ఈ మేరకు రేఖపై హత్య కేసు నమోదు చేయడంతో పాటు, ఈ దారుణానికి పరోక్ష కారకుడైన ప్రియుడు సాయిపై కూడా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

+
+
✏️ వార్త ఎడిట్
20
పేరు/ప్రాంతం పదాన్ని డబుల్-క్లిక్‌తో సెలెక్ట్ చేసి B / U / కలర్ / సైజు / ఫాంట్ మార్చండి • Enter = కొత్త లైన్ • అప్లై చేశాక వార్త కాలమ్స్‌లో మళ్లీ సర్దుకుంటుంది.