11 అక్టో 2026 | ఆదివారం • హైదరాబాద్
Hyderabad NewsTime
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
Share
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22 0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22 0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12 2
40
వార్తలు
Hyderabad NewsTime
11 అక్టో 2026 | ఆదివారం hyderabadnewstime.in
✥ టైటిల్

బాసరలో అత్యంత వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
  • మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి

బాసర, నిర్మల్ జిల్లా, అక్టోబర్ 12, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): దక్షి భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి ఈ నెల 20వ తేదీ (దసరా) వరకు వైభవంగా సాగే ఈ నవరాత్రుల వేడుకలకు ఆలయ అధికారులు సర్వం సిద్ధం చేశారు. చదువుల తల్లి బాసర అమ్మవారిని దర్శించుకుని తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు గొప్ప విద్యావంతులు, మేధావులుగా ఎదుగుతారని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారు భక్తులకు వివిధ రూపాల్లో నవదుర్గా అలంకారాల్లో దర్శనమివ్వనున్నారు.

అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం: ఆలయ ఈవో అంజలీదేవి దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై బాసర ఆలయ ఈవో అంజలీదేవి మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఈ నెల 16న అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

ఉత్సవాలకు వచ్చే భక్తులు, చిన్నారుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశామని, క్యూ లైన్లలో వేచి ఉండే వారికి తాగునీరు, పాలు, బిస్కెట్లు, పండ్లు, మజ్జిగ నిరంతరం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసాలు చేయించే వారి కోసం ప్రత్యేక మండపాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ భక్తులకు మెరుగైన వసతులు, భద్రత కల్పిస్తున్నామని ఈవో అంజలీదేవి స్పష్టం చేశారు.

+
+
✏️ వార్త ఎడిట్
20
పేరు/ప్రాంతం పదాన్ని డబుల్-క్లిక్‌తో సెలెక్ట్ చేసి B / U / కలర్ / సైజు / ఫాంట్ మార్చండి • Enter = కొత్త లైన్ • అప్లై చేశాక వార్త కాలమ్స్‌లో మళ్లీ సర్దుకుంటుంది.