29 నవం 2026 | ఆదివారం • హైదరాబాద్
Hyderabad NewsTime
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
Share
100px
E-Paper మోడ్‌లో పేపర్ టైటిల్ ఇమేజ్ మీద మౌస్ పెట్టి "✥ పేపర్ టైటిల్" ను పట్టుకుని కార్డ్‌లో ఎక్కడికైనా జరపవచ్చు. వార్త దానిచుట్టూ సర్దుకుంటుంది.
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = కార్డ్‌లో ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22 0 ఆటో
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి వేర్వేరు కలర్ / ఫాంట్ / సైజు / అండర్‌లైన్ / స్ట్రోక్ ఇవ్వండి — మరో భాగాన్ని సెలెక్ట్ చేసి మళ్లీ వేరే కలర్/ఫాంట్ ఇవ్వవచ్చు
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22 0 ఆటో
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12 2
40
వార్తలు
✥ పేపర్ టైటిల్
Hyderabad NewsTime
29 నవం 2026 | ఆదివారం hyderabadnewstime.in
✥ టైటిల్

బీఎస్పీలో ఏకపక్ష పోకడలపై కార్యకర్తల అసంతృప్తి

✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
  • మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి

హైదరాబాద్, నవంబర్ 17, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): బహుజన్ సమాజ్ పార్టీ (BSP) సిద్ధాంతాలు, కాన్షీరామ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు క్షేత్రస్థాయిలో కష్టపడుతున్నప్పటికీ, పార్టీలో జరుగుతున్న ఏకపక్ష నిర్ణయాలు తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయని ముధోల్ నియోజకవర్గం బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ముధోల్ నియోజకవర్గ బీఎస్పీ అధ్యక్షుడిగా గతంలో బాధ్యతలు నిర్వర్తించిన వాగ్మారే విలాస్ మరియు తోటి కార్యకర్తలు పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికారులకు తమ ఆవేదనను తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.

నియోజకవర్గంలో వాగ్మారే విలాస్ చేసిన కృషి: గత సంవత్సరం బహుజன் సమాజ్ పార్టీ ఆదిలాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చీఫ్ జోన్ ఇంచార్జ్ నిషాని రామచంద్రం, పలు జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జిలు మరియు పార్టీ నాయకుల సమక్షంలో వాగ్మారే విలాస్‌ను ముధోల్ నియోజకవర్గ బీఎస్పీ అధ్యక్షుడిగా ఎన్నుకుని సన్మానించారు. ఆ తర్వాత నిర్మల్ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 7 మండలాల్లో పర్యటించి మండల సమావేశాలు నిర్వహించి, మండల ఇంచార్జిలను నియమించారు. అంతేకాకుండా కార్యకర్తలతో కలిసి సెక్టార్ కమిటీలను ఏర్పాటు చేయడంలోనూ కీలక పాత్ర పోషించారు. ముధోల్ నియోజకవర్గంలో పార్టీకి ఎలాంటి గుర్తింపు లేని సమయంలో అందరినీ కలుపుకుని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలను భాగస్వామ్యులను చేస్తూ పార్టీని బలోపేతం చేసేందుకు నిరంతరం శ్రమించారు.

ఏకపక్ష నిర్ణయాలపై తీవ్ర నిరసన: అయితే, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిర్మల్ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ గారు ఏకపక్షంగా వ్యవహరించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. నియోజకవర్గంలో ఏ కార్యకర్తలతోనూ, నాయకులతోనూ సమావేశం నిర్వహించకుండా, ఎలాంటి అనుభవం లేని నితిన్ అనే వ్యక్తిని ముధోల్ నియోజకవర్గ బీఎస్పీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు ప్రకటించి పార్టీ గ్రూపులలో పోస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఏడాది కాలంగా పార్టీ కోసం ప్రాణంగా పనిచేసి, హైదరాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ ప్రాంతాల్లో జరిగిన అన్ని సమావేశాలకు కార్యకర్తలను సమీకరించి హాజరైన తమకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఇలా నిర్ణయం తీసుకోవడం పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

నాయకత్వానికి విజ్ఞప్తి: జిల్లా అధ్యక్షులుగా ఉండి పార్టీ కార్యక్రమాలను సరిగా నిర్వహించని వారు, నిబంధనలకు విరుద్ధంగా ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం వల్లనే గతంలో అనేక మంది నాయకులు పార్టీని వీడి బయటకు వెళ్లాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ఎంత కష్టపడి పనిచేసినా పార్టీలో గుర్తింపు లభించకపోతే కార్యకర్తలు నిరుత్సాహపడతారని తెలిపారు. కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చీఫ్ జోన్ ఇంచార్జ్ నిషాని రామచంద్రం, పార్లమెంటరీ నాయకులు, జిల్లా ఇంచార్జిలు మరియు రాష్ట్ర నాయకులు వెంటనే ఈ విషయాన్ని గమనించి తగిన చర్యలు తీసుకోవాలని ముధోల్ నియోజకవర్గ బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు కోరారు.

+
+
✏️ వార్త ఎడిట్
20
పేరు/ప్రాంతం పదాన్ని డబుల్-క్లిక్‌తో సెలెక్ట్ చేసి B / U / కలర్ / సైజు / ఫాంట్ మార్చండి • Enter = కొత్త లైన్ • అప్లై చేశాక వార్త కాలమ్స్‌లో మళ్లీ సర్దుకుంటుంది.