11 అక్టో 2026 | ఆదివారం • హైదరాబాద్
Hyderabad NewsTime
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
Share
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22 0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22 0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12 2
40
వార్తలు
Hyderabad NewsTime
11 అక్టో 2026 | ఆదివారం hyderabadnewstime.in
✥ టైటిల్

భర్తను భోజనంలో నిద్రమాత్రలు కలిపి హతమార్చిన భార్య: ప్రియుడితో కలిసి దారుణం!

✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
  • మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి

హైదరాబాద్, జూలై 08, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): మియాపూర్‌లో సంచలనం సృష్టించిన మల్లాని పెంటేష్ (52) హత్యోదంతం వెనుక విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అపార్ట్‌మెంట్ వ్యాపారి అయిన పెంటేష్‌ను, తన భార్య సత్యవతి (40) తన ప్రియుడు మధుసూదన్ రెడ్డితో కలిసి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. శ్రీకాకుళానికి చెందిన సత్యవతి, తన వివాహిత విషయాన్ని దాచి పెంటేష్‌ను పెళ్లి చేసుకుంది. అదే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న నిజామాబాద్‌కు చెందిన మధుసూదన్ రెడ్డితో సత్యవతి వివాహేతర సంబంధం పెట్టుకోగా, విషయం తెలిసిన పెంటేష్‌ మధుసూదన్‌ను ఇల్లు ఖాళీ చేయించాడు. దీంతో పెంటేష్‌ను అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నిన సత్యవతి, గత ఏడాది నవంబర్ 19న పెంటేష్‌ భోజనంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. అతను స్పృహ కోల్పోయాక మధుసూదన్‌తో కలిసి దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. సాక్ష్యాలు దొరకకుండా మృతదేహాన్ని కారులో మహారాష్ట్రలోని తుల్జాపూర్ తీసుకెళ్లి దహనం చేశారు. అక్కడ మృతదేహం పాక్షికంగా కాలడంతో స్థానిక పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయగా, ఇక్కడ సత్యవతి తన భర్త కనిపించడంలేదని నాటకమాడుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసులు దర్యాప్తులో పెంటేష్ ఆచూకీ దొరకకపోవడం, సత్యవతి ప్రవర్తనపై అనుమానం వచ్చిన బంధువుల సమాచారంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బయటపడింది. నిందితులిద్దరూ తామే హత్య చేసినట్లు అంగీకరించడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.

+
+
✏️ వార్త ఎడిట్
20
పేరు/ప్రాంతం పదాన్ని డబుల్-క్లిక్‌తో సెలెక్ట్ చేసి B / U / కలర్ / సైజు / ఫాంట్ మార్చండి • Enter = కొత్త లైన్ • అప్లై చేశాక వార్త కాలమ్స్‌లో మళ్లీ సర్దుకుంటుంది.