హైదరాబాద్ న్యూస్‌టైమ్, హైదరాబాద్, జూన్ 10, 2026: భార్యతో ఉన్న వివాదాల నేపథ్యంలో సుపారీ గ్యాంగ్‌తో ఆమెను దారుణంగా హత్య చేయించి, ఏమీ ఎరగనట్లు సినీ ఫక్కీలో నాటకమాడిన భర్త బండారాన్ని పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పరిధిలో జరిగిన ఈ మహిళ హత్య కేసు వివరాల్లోకి వెళితే, బీహార్ రాష్ట్రం నుండి బతుకు దెరువు కోసం వలస వచ్చిన అనిల్ కుమార్, మీనాదేవి (35) దంపతులు ఇక్కడే నివాసం ఉంటున్నారు. అయితే, గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య తీవ్రమైన గొడవలు జరుగుతుండటంతో, భార్యను ఎలాగైనా వదిలించుకోవాలని భావించిన అనిల్ కుమార్ ఆమెను హతమార్చేందుకు బీహార్ నుండి నలుగురు సభ్యుల సుపారీ గ్యాంగ్‌ను ఇక్కడికి పిలిపించాడు. ఇందులో భాగంగా మే 30వ తేదీ సాయంత్రం దంపతులిద్దరు కూరగాయలు కొనేందుకు సంతకు వెళ్లి తిరిగి వస్తుండగా, ఒక నిర్మానుష్య ప్రాంతంలో తమ ద్విచక్ర వాహనం పాడైపోయినట్లు అనిల్ కుమార్ నాటకమాడి రిపేర్ చేయడం ప్రారంభించాడు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న సుపారీ గ్యాంగ్ సభ్యులు మీనాదేవిని బలవంతంగా పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లి గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై మొదట భర్త అనిల్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, అతడి ప్రవర్తనపై అనుమానం వ్యక్తమైంది. ముఖ్యంగా అనిల్ కుమార్ ఒంటిపై ఉన్న కత్తి గాట్లు కల్పితంగా ఉన్నాయని గ్రహించిన పోలీసులు, హత్య జరిగిన సమయంలో కూరగాయల సంచి భార్య చేతిలోనే ఉందని అతడు చెప్పినప్పటికీ సంఘటనా స్థలంలో కూరగాయలు కిందపడి చెల్లాచెదురు కాకపోవడాన్ని కీలక క్లూగా గుర్తించారు. దీంతో అనుమానం వచ్చి అనిల్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, సుపారీ గ్యాంగ్‌ను పురమాయించి తానే ఈ హత్య చేయించినట్లు అతడు ఒప్పుకున్నాడు. ఈ కేసులో నిందితుడైన భర్తతో పాటు సుపారీ గ్యాంగ్‌కు చెందిన ఒక నిందితుడిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న మిగతా ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22
0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22
0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12
2
40
వార్తలు
11 అక్టో 2026 | ఆదివారం
hyderabadnewstime.in
✥ టైటిల్
భార్యను చంపించి సినీ ఫక్కీలో నాటకమాడిన భర్త
✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
- మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
- రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
- మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి
హైదరాబాద్ న్యూస్ టైమ్
hyderabadnewstime.in
Published: 10 Jun 2026, 04:21 AM
+
+