11 అక్టో 2026 | ఆదివారం • హైదరాబాద్
Hyderabad NewsTime
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
Share
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22 0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22 0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12 2
40
వార్తలు
Hyderabad NewsTime
11 అక్టో 2026 | ఆదివారం hyderabadnewstime.in
✥ టైటిల్

మన జీవితకాలంలోనే మహా వినాశనం? అంతరిక్షం నుండి నాసా షాకింగ్ విజువల్స్!

✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
  • మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి

హైదరాబాద్ న్యూస్‌టైమ్, వాషింగ్టన్ - మే 25, 2026: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తీరప్రాంత నగరాలకు ప్రకృతి ఒక పెను ప్రమాదాన్ని ముంచెత్తుతోంది; అంటార్కిటికా ఖండంలో అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం కంటే పెద్దదైన ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్) అత్యంత వేగంగా కరిగిపోతోందని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు సంచలన హెచ్చరిక జారీ చేశారు. 'డూమ్స్‌డే గ్లేసియర్' (వినాశకర హిమానీనదం)గా పిలిచే ఈ 'త్వైట్స్ గ్లేసియర్' (Thwaites Glacier) తన రక్షణ పొరగా ఉన్న భారీ మంచు పలకను (Ice Shelf) కోల్పోయే దశకు చేరుకుందని.. ఇది పూర్తిగా విడిపోతే సముద్ర మట్టాలు ఏకంగా 2 అడుగుల మేర పెరిగే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు; దీనివల్ల టోక్యో, షాంఘై, బ్యాంకాక్, న్యూ ఓర్లీన్స్ వంటి ప్రపంచ ప్రసిద్ధ తీరప్రాంత నగరాలు దారుణమైన వరదల్లో మునిగిపోయి, కోట్ల మంది ప్రజలు నిరాశ్రయులవుతారని నివేదికలు హెచ్చరిస్తున్నాయి.

శతాబ్దాలు కాదు.. మన జీవితకాలంలోనే ముప్పు!

నాసా (NASA) శాటిలైట్ చిత్రాల ప్రకారం.. గత 2020 జనవరి నుండి 2026 జనవరి మధ్య కాలంలోనే ఈ గ్లేసియర్ కరిగే వేగం ఏకంగా మూడు రెట్లు పెరిగింది. సముద్ర గర్భంలో నీటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణంగా పరిశోధకులు చెప్తున్నారు. ఈ గ్లేసియర్ పూర్తిగా కరిగిపోతే, అది పక్కనే ఉన్న పశ్చిమ అంటార్కిటికా మంచు పలకలను కూడా కరిగించేస్తుందని.. అదే గనుక జరిగితే భవిష్యత్తులో గ్లోబల్ సముద్ర మట్టాలు 10 అడుగుల పైకి ఎగబాకుతాయని శాస్త్రవేత్తలు లెక్కగడుతున్నారు; ఇది కరిగిపోవడం ఖాయమని, అది శతాబ్దాల తర్వాతో లేదా వేల ఏళ్ల తర్వాతో కాదు.. బహుశా మన జీవితకాలంలోనే లేదా మన తరువాతి తరం కళ్లముందే ఈ మహా వినాశనం జరగవచ్చని కొరియా పోలార్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

+
+
✏️ వార్త ఎడిట్
20
పేరు/ప్రాంతం పదాన్ని డబుల్-క్లిక్‌తో సెలెక్ట్ చేసి B / U / కలర్ / సైజు / ఫాంట్ మార్చండి • Enter = కొత్త లైన్ • అప్లై చేశాక వార్త కాలమ్స్‌లో మళ్లీ సర్దుకుంటుంది.