11 అక్టో 2026 | ఆదివారం • హైదరాబాద్
Hyderabad NewsTime
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
Share
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22 0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22 0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12 2
40
వార్తలు
Hyderabad NewsTime
11 అక్టో 2026 | ఆదివారం hyderabadnewstime.in
✥ టైటిల్

మాంసాహారమే మనిషిని మార్చింది..!

✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
  • మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి

హైదరాబాద్, జూన్ 26 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): ఆదిమానవుడు క్రమక్రమంగా ఆధునిక మానవుడిగా మారాడనే పాత నమ్మకాలను పటాపంచలు చేస్తూ బ్రిటన్ శాస్త్రవేత్తలు ఒక సరికొత్త సంచలన నివేదికను విడుదల చేశారు. దాదాపు 20 నుండి 25 లక్షల సంవత్సరాల క్రితం మన పూర్వీకుల శరీర పరిమాణం, బరువులో ఒక్కసారిగా ఊహించని ‘గ్రోత్ స్పర్ట్’ (rapid growth spurt - వేగవంతమైన వృద్ధి) సంభవించిందని ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ (PNAS) జర్నల్‌లో ప్రచురితమైన ఒక తాజా అధ్యయనం స్పష్టం చేసింది.

ఆ 50 పౌండ్ల జంప్‌నకు కారణం అదే: రీసెర్చర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. మన అత్యంత ప్రాచీన పూర్వీకులైన 'ఆస్ట్రలోపిథెకస్' (Australopithecus) జాతి సగటున కేవలం ఒక చిన్నపిల్లాడి సైజులో అంటే 88 పౌండ్ల (దాదాపు 40 కిలోలు) బరువు మాత్రమే ఉండేది. కానీ, 20 లక్షల ఏళ్ల క్రితం ‘హోమో ఎరెక్టస్’, ‘హోమో ఎర్గాస్టర్’ జాతులు ఉద్భవించిన సమయంలో వారి శరీర బరువులో ఏకంగా 50 పౌండ్ల భారీ జంప్ కనిపించింది. మన పూర్వీకులు అడవులను దాటి మైదానాల్లోకి రావడం, రెండు కాళ్లపై నిటారుగా నడవడం నేర్చుకోవడంతో పాటు.. జంతు మాంసాన్ని (Animal Protein) విరివిగా తినడం ప్రారంభించడమే ఈ ఆకస్మిక శారీరక ఎదుగుదలకు ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు.

మాంసాహారం తెచ్చిన విప్లవాత్మక మార్పులు:

  • మరింత దూరం ప్రయాణం: మాంసాహారం ద్వారా లభించిన అదనపు శక్తి వల్ల భారీ శారీరక దారుఢ్యం చేకూరింది. ఇది రెండు కాళ్లపై తక్కువ శక్తితో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు ఉపయోగపడింది.
  • వేటలో నైపుణ్యం: పెరిగిన బలంతో క్రూర జంతువుల నుండి తమను తాము రక్షించుకోవడంతో పాటు, ఇతర జంతువులను వేటాడటం, ఆహారాన్ని సేకరించడం ఆదిమానవుడికి సులువైంది.

యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ మరియు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు సుమారు 21 వేర్వేరు మానవ జాతులకు చెందిన 386 శిలాజాలను (Fossils) 1,000కి పైగా స్టాటిస్టికల్ మోడల్స్ ద్వారా విశ్లేషించి ఈ పూర్తి నివేదికను రూపొందించారు. అయితే, ఇదే సమయంలో 'హోమో ఫ్లోరెసియెన్సిస్' (Hobbits) వంటి మరికొన్ని మానవ జాతులు మాంసాహారానికి దూరంగా ఉండి, పొట్టిగానే ఉండిపోయాయని.. కేవలం మాంసాహారాన్ని అలవాటు చేసుకున్న మన జాతి మాత్రమే ఈ శారీరక, మేధోపరమైన మైలురాళ్లను అందుకుని చరిత్రను తిరగరాసిందని ఈ పరిశోధన తేల్చిచెప్పింది.

+
+
✏️ వార్త ఎడిట్
20
పేరు/ప్రాంతం పదాన్ని డబుల్-క్లిక్‌తో సెలెక్ట్ చేసి B / U / కలర్ / సైజు / ఫాంట్ మార్చండి • Enter = కొత్త లైన్ • అప్లై చేశాక వార్త కాలమ్స్‌లో మళ్లీ సర్దుకుంటుంది.