హైదరాబాద్ న్యూస్‌టైమ్, నారాయణఖేడ్ - మే 25, 2026: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం గంగాపూర్ గ్రామంలో వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది; స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న ముత్యంరెడ్డి (36) భార్య కల్పన, ఎల్గోయి గ్రామానికి చెందిన గైని పండరి అలియాస్ చింటూ అనే వ్యక్తితో పెట్టుకున్న అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ఈ నెల 16వ తేదీన ప్రియుడితో కలిసి అతడిని దారుణంగా హతమార్చింది. అనంతరం చనిపోయిన తన సోదరుడికి సమాధి కట్టిస్తామని అబద్ధం చెప్పి జేసీబీ సహాయంతో గ్రామ శివారులోని తన పొలంలో పెద్ద గుంత తవ్వించి భర్త మృతదేహాన్ని పూడ్చిపెట్టడమే కాకుండా, ఏమీ తెలియనట్టు ఈ నెల 18న భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు మిస్సింగ్ ఫిర్యాదు చేసింది; అయితే దర్యాప్తులో భాగంగా పోలీసులు అనుమానంతో కల్పనను గట్టిగా నిలదీయడంతో ప్రియుడితో కలిసి తానే భర్తను చంపినట్లు ఒప్పుకోవడంతో, హత్య జరిగిన 9 రోజుల తర్వాత పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22
0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22
0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12
2
40
వార్తలు
11 అక్టో 2026 | ఆదివారం
hyderabadnewstime.in
✥ టైటిల్
మొగుడిని చంపి సొంత పొలంలోనే పూడ్చేసిన భార్య..
✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
- మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
- రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
- మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి
హైదరాబాద్ న్యూస్ టైమ్
hyderabadnewstime.in
Published: 25 May 2026, 06:50 AM
+
+