11 అక్టో 2026 | ఆదివారం • హైదరాబాద్
Hyderabad NewsTime
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
Share
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22 0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22 0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12 2
40
వార్తలు
Hyderabad NewsTime
11 అక్టో 2026 | ఆదివారం hyderabadnewstime.in
✥ టైటిల్

మ్యాట్రిమోనీలో ‘కిలేడీ’ వల.. రూ.1.46 కోట్ల హవాలా నెట్‌వర్క్ వెనుక ఉన్నది వీరే!

✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
  • మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి

హైదరాబాద్, జూన్ 26 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): మ్యాట్రిమోనియల్ పరిచయాలు, ఇన్వెస్ట్‌మెంట్ల పేరుతో అమాయకులకు వల వేసి ఏకంగా రూ.1.46 కోట్లు కొల్లగొట్టిన అంతరాష్ట్ర సైబర్ క్రైమ్ ముఠా గుట్టును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి తెలంగాణకు చెందిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుండి ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

మ్యాట్రిమోనీలో ‘మహిళ’గా నటిస్తూ వల: నిందితులు 'సంగం మ్యాట్రిమోనీ' వెబ్‌సైట్‌లో ఒక అందమైన మహిళ పేరుతో నకిలీ ప్రొఫైల్ సృష్టించి బాధితుడికి వల వేశారు. తానే ఆ మహిళనంటూ నమ్మిస్తూ, రోజువారీ చాటింగ్‌లతో అతనికి దగ్గరయ్యారు. పెళ్లి చేసుకుంటానని నమ్మకం కలిగించిన తర్వాత, ఒక నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌ను పరిచయం చేసి.. అందులో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని ఆశ చూపించారు. పెళ్ళి చేసుకోబోయే అమ్మాయే కదా అని నమ్మిన బాధితుడు విడతల వారీగా ఏకంగా రూ.46.65 లక్షలు ఆ నకిలీ ప్లాట్‌ఫామ్‌లో ఇన్వెస్ట్ చేసి దారుణంగా మోసపోయాడు.

మ్యూల్ అకౌంట్లు టు సింగపూర్ హవాలా: పోలీసుల దర్యాప్తులో ఈ ముఠా వెనుక ఉన్న భారీ నెట్‌వర్క్ బయటపడింది. నిందితులు అమాయకుల పేరుతో తెరిచిన ‘మ్యూల్ బ్యాంక్ ఖాతాల’ (Mule Bank Accounts) ద్వారా ఈ సొమ్మును మళ్లించారు. ముఖ్యంగా తెలంగాణ, మహారాష్ట్రల్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఖాతాల ద్వారా రూ.1.46 కోట్ల మేర భారీగా నగదు చేతులు మారినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మోసపూరిత సొమ్మును స్థానిక నిందితులు హవాలా నెట్‌వర్క్ ద్వారా సింగపూర్‌కు చెందిన అంతర్జాతీయ సైబర్ ముఠాలకు చేరవేసినట్లు విచారణలో తేలింది.

అరెస్టయిన నిందితులు వీరే: ఈ అంతర్జాతీయ లింకులున్న సైబర్ వంచనకు సహకరించిన చొక్కాల సంపత్ (సిద్దిపేట), హెచ్చు నరేష్ (సికింద్రాబాద్), ఎండ్ల సురేష్ (సికింద్రాబాద్), మరియు వడ్కల మహేష్ (సికింద్రాబాద్)లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆన్‌లైన్ మ్యాట్రిమోనీ వేదికల్లో వచ్చే ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్ ఆఫర్లను నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

+
+
✏️ వార్త ఎడిట్
20
పేరు/ప్రాంతం పదాన్ని డబుల్-క్లిక్‌తో సెలెక్ట్ చేసి B / U / కలర్ / సైజు / ఫాంట్ మార్చండి • Enter = కొత్త లైన్ • అప్లై చేశాక వార్త కాలమ్స్‌లో మళ్లీ సర్దుకుంటుంది.