11 అక్టో 2026 | ఆదివారం • హైదరాబాద్
Hyderabad NewsTime
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
Share
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22 0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22 0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12 2
40
వార్తలు
Hyderabad NewsTime
11 అక్టో 2026 | ఆదివారం hyderabadnewstime.in
✥ టైటిల్

యాంటీవైరస్ ఆఫ్ అయ్యిందని విండోస్ 11లో అలర్ట్స్.. అదంతా ఫేక్ అన్న మైక్రోసాఫ్ట్

✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
  • మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి

హైదరాబాద్, ఆగస్ట్ 30, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): విండోస్ 11 (Windows 11) ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగిస్తున్న యూజర్లను ప్రస్తుతం ఒక వింత నోటిఫికేషన్ తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. కంప్యూటర్ ఆన్ చేసిన వెంటనే లేదా వాడుతున్న సమయంలో అకస్మాత్తుగా 'మైక్రోసాఫ్ట్ డిఫెండర్ యాంటీవైరస్ టర్న్డ్ ఆఫ్' (Microsoft Defender Antivirus is turned off) అంటూ తెరపై పాప్-అప్స్ వస్తుండటంతో.. తమ సిస్టమ్ భద్రతకు ఏమైనా ముప్పు వాటిల్లిందా అని యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ సమస్యపై టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ క్లారిటీ ఇచ్చింది. ఇదొక టెక్నికల్ బగ్ (లోపం) మాత్రమేనని, దీన్ని చూసి యూజర్లు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఆగస్టు 28న విడుదల చేసిన విండోస్ 11 (వెర్షన్ 25H2) తాజా అప్‌డేట్‌లను ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఈ తరహా ఫేక్ నోటిఫికేషన్స్ వస్తున్నట్లు సంస్థ గుర్తించింది. నోటిఫికేషన్ సెట్టింగ్స్ ఆఫ్ చేసినప్పటికీ ఇవి పదేపదే దర్శనమిస్తూ యూజర్లను విసిగిస్తున్నాయి.

యూజర్లు ఏం చేయాలంటే.. మీ కంప్యూటర్‌లో ఇలాంటి అలర్ట్ వస్తే ముందుగా మీ విండోస్ డిఫెండర్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాంటీవైరస్ 'ఆన్'లో ఉందో లేదో సరిచూసుకోవాలి. సెట్టింగ్స్ అన్నీ యాక్టివ్‌గా ఉంటే.. ఈ నోటిఫికేషన్‌ను పూర్తిగా లైట్ తీసుకోవచ్చని మైక్రోసాఫ్ట్ సూచించింది. మీ కంప్యూటర్ భద్రతకు ఎలాంటి ఢోకా లేదని, యాంటీవైరస్ బ్యాక్‌గ్రౌండ్‌లో పర్‌ఫెక్ట్‌గా పనిచేస్తోందని సంస్థ భరోసా ఇచ్చింది. త్వరలోనే ఈ బగ్‌ను పరిష్కరిస్తూ ఓ ప్యాచ్ అప్‌డేట్‌ను తీసుకువస్తామని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.

+
+
✏️ వార్త ఎడిట్
20
పేరు/ప్రాంతం పదాన్ని డబుల్-క్లిక్‌తో సెలెక్ట్ చేసి B / U / కలర్ / సైజు / ఫాంట్ మార్చండి • Enter = కొత్త లైన్ • అప్లై చేశాక వార్త కాలమ్స్‌లో మళ్లీ సర్దుకుంటుంది.