11 అక్టో 2026 | ఆదివారం • హైదరాబాద్
Hyderabad NewsTime
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
Share
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22 0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22 0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12 2
40
వార్తలు
Hyderabad NewsTime
11 అక్టో 2026 | ఆదివారం hyderabadnewstime.in
✥ టైటిల్

యాంథ్రోపిక్ టెక్ ఉద్యోగుల జీతాలు లీక్.. ఏకంగా రూ.13 కోట్ల బేస్ పే..

✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
  • మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి

హైదరాబాద్, జూన్ 27 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ల్యాబ్స్, క్లాడ్ (Claude) ఏఐ సృష్టికర్త అయిన ‘యాంథ్రోపిక్’ (Anthropic) తమ విదేశీ ఉద్యోగులకు ఇస్తున్న జీతాల వివరాలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. అమెరికాకు చెందిన ఫెడరల్ హెచ్-1బీ (H-1B) వీసా ఫైలింగ్స్ ద్వారా లీకైన ఈ అధికారిక లెక్కల ప్రకారం.. యాంథ్రోపిక్‌లో పనిచేసే కీలక సాంకేతిక నిపుణుడికి ఏకంగా 1.38 మిలియన్ డాలర్లు, అంటే భారతీయ కరెన్సీలో దాదాపు రూ.13 కోట్ల వార్షిక బేస్ శాలరీ (Base Salary) ఇస్తున్నట్లు ‘బిజినెస్ ఇన్‌సైడర్’ నివేదిక వెల్లడించింది. బోనస్‌లు, కంపెనీ స్టాక్ ఆప్షన్లతో (ఈక్విటీ) సంబంధం లేకుండా కేవలం బేసిక్ పే రూపంలోనే ఈ రేంజ్ జీతాలు ఇవ్వడం టెక్ పరిశ్రమలో సంచలనంగా మారింది.

ఏఐ టాలెంట్ వార్.. ఏ పోస్టుకు ఎంతంటే? ఓపెన్ ఏఐ, గూగుల్, మెటా వంటి దిగ్గజ సంస్థల నుండి టాప్-టైర్ ఏఐ రీసెర్చర్లను, ఇంజనీర్లను తమ వైపు తిప్పుకునేందుకు యాంథ్రోపిక్ ఈ రేంజ్‌లో డబ్బులు కుమ్మరిస్తోంది. లీకైన ఫైలింగ్స్ ప్రకారం వివిధ విభాగాల జీతాల వివరాలు ఇలా ఉన్నాయి:

  • మెంబర్ ఆఫ్ టెక్నికల్ స్టాఫ్: ఈ విభాగంలోని ఉద్యోగుల కనీస జీతం $1,34,000 (రూ.1.12 కోట్లు) నుండి గరిష్టంగా $1.38 మిలియన్ డాలర్ల (రూ.13 కోట్లు) వరకు ఉంది. మరో సీనియర్ ఉద్యోగి బేస్ పే $1.12 మిలియన్ డాలర్లుగా నమోదైంది.
  • టెక్నికల్ మేనేజర్లు & రీసెర్చర్లు: రీఇన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ రీసెర్చర్ల జీతాలు $1,13,000 నుండి $5,00,000 (రూ.4.1 కోట్లు) వరకు ఉండగా, టెక్నికల్ మేనేజర్ల జీతాలు గరిష్టంగా $8,50,000 (రూ.7 కోట్లు) దాటాయి.
  • నాన్-టెక్నికల్ పోస్టులు: ప్రొడక్ట్ డిజైన్ మేనేజర్లకు $1,40,000 నుండి $3,85,000 వరకు, అలాగే అకౌంటింగ్, మార్కెటింగ్ సిబ్బందికి గరిష్టంగా $2,30,000 (రూ.1.9 కోట్లు) వరకు బేస్ పే అందుతోంది.

ప్రస్తుతం యాంథ్రోపిక్ మార్కెట్ విలువ దాదాపు 96.5 బిలియన్ డాలర్లకు చేరిన తరుణంలో.. ఈ శరవేగంగా ఎదుగుతున్న స్టార్టప్‌లో త్వరలోనే ఐపీఓ (IPO) వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అమెరికాలో స్థానిక ఉద్యోగుల కొరత కారణంగా దాదాపు 80కి పైగా హెచ్-1బీ వీసాలను స్పాన్సర్ చేసి మరీ అంతర్జాతీయ టాలెంట్‌ను యాంథ్రోపిక్ ఎగరేసుకుపోతోందని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు.

+
+
✏️ వార్త ఎడిట్
20
పేరు/ప్రాంతం పదాన్ని డబుల్-క్లిక్‌తో సెలెక్ట్ చేసి B / U / కలర్ / సైజు / ఫాంట్ మార్చండి • Enter = కొత్త లైన్ • అప్లై చేశాక వార్త కాలమ్స్‌లో మళ్లీ సర్దుకుంటుంది.