యూపీఐ ద్వారా రూ.14.77 లక్షల లంచం..

Published on: 17 Mar 2026, 07:32 AM
News Article
కరీంనగర్: అవినీతి అధికారులు లంచాలు తీసుకోవడంలో డిజిటల్ రూట్ ఎంచుకున్నారు. కరీంనగర్ జాయింట్ డైరెక్టర్ వర్క్స్ అకౌంట్స్ ఆఫీస్‌లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఈగల మధుసూదన్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. గతేడాది కాలంలో ఏకంగా రూ.14,77,003లను యూపీఐ (UPI) ద్వారా లంచంగా వసూలు చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు