న్యూఢిల్లీ, అక్టోబర్ 12, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) వ్యవస్థపై ప్రతిపాదించిన మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధానంపై ప్రస్తుతం తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో యూపీఐపై ప్రతిపాదిత ఎండీఆర్ ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేసేముందు ప్రజల నమ్మకాన్ని పరిరక్షించేలా దానిని మరింత హేతుబద్ధీకరించాలని ఐఐటీ బాంబే (IIT Bombay) తన నివేదికలో స్పష్టం చేసింది. 'యూపీఐ ఎట్ ఎ క్రాస్‌రోడ్స్: రీఇంట్రడ్యూసింగ్ ది ఎండీఆర్' పేరిట విడుదల చేసిన ఈ నివేదిక డిజిటల్ పేమెంట్స్ భవిష్యత్తుపై కీలక అంశాలను వెలుగులోకి తెచ్చింది. యూపీఐ అనేది కేవలం లావాదేవీల వేదిక మాత్రమే కాదని, ఇదొక పబ్లిక్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని నివేదిక గుర్తుచేసింది. దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగదారులకు ఇది ఎంతో సౌకర్యాన్ని అందించడంతో పాటు ఆర్థిక వ్యవస్థకు విశేషమైన ఉత్పాదకతను ఇస్తోందని పేర్కొంది. ఒకవేళ ప్రస్తుతం ప్రతిపాదించిన రూపంలోనే ఎండీఆర్ విధిస్తే, అది వినియోగదారుల్లో ప్రతికూల భావనను పెంచి పబ్లిక్ ట్రస్ట్‌ను దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలు, వ్యాపారుల నుంచి వచ్చే స్వల్పకాలిక లాభాల కంటే ఎక్కువేనని అభిప్రాయపడింది. ఈ ప్రతిపాదిత విధానాన్ని మరింత హేతుబద్ధీకరించడానికి నివేదిక కొన్ని ముఖ్యమైన సూచనలు చేసింది. వార్షిక టర్నోవర్ రూ. 50 కోట్లు అంతకంటే ఎక్కువగా ఉన్న పెద్ద వ్యాపారులు మాత్రమే యూపీఐని చెల్లింపుల మార్గంగా అందించాలని చట్టబద్ధంగా ఆదేశించవచ్చు కాబట్టి, ఈ ఎండీఆర్ వసూళ్లను కూడా కేవలం రూ. 50 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న వ్యాపారులకే పరిమితం చేయాలని సూచించింది. ఇలా చేయడం ద్వారా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రతిపాదించిన మొత్తం ఎండీఆర్‌లో సుమారు 90 శాతం వరకు సమకూర్చుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) గత నెలలో జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన వ్యక్తి-నుంచి-వ్యాపారి (P2M) యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం ఎండీఆర్ వర్తించనుంది. ఈ రుసుమును వినియోగదారులు కాకుండా వ్యాపారులు చెల్లించాల్సి ఉంటుంది. రూ. 75,000 అంతకంటే ఎక్కువ లావాదేవీలకు దీన్ని గరిష్టంగా రూ. 300గా పరిమితం చేశారు. రోజువారీ చెల్లింపులు, వ్యక్తిగత లావాదేవీలు యథావిధిగా ఉచితంగానే కొనసాగుతాయి. అయితే, డెట్ కలెక్షన్ మరియు లోన్ ఈఎంఐ (EMI) చెల్లింపులను మాత్రం ఎండీఆర్ పరిధి నుంచి పూర్తిగా మినహాయించాలని నివేదిక బలంగా సిఫార్సు చేసింది. ఇది ఆర్థిక వృద్ధికి, డిజిటల్ రుణ చెల్లింపుల విస్తరణకు ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొంది.
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్లో ఉన్నాయి.
100px
E-Paper మోడ్‌లో పేపర్ టైటిల్ ఇమేజ్ మీద మౌస్ పెట్టి "✥ పేపర్ టైటిల్" ను పట్టుకుని కార్డ్‌లో ఎక్కడికైనా జరపవచ్చు. వార్త దానిచుట్టూ సర్దుకుంటుంది.
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = కార్డ్‌లో ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్లోకి వెళ్తుంది.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్లోకి వెళ్తుంది.
22
0
ఆటో
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి వేర్వేరు కలర్ / ఫాంట్ / సైజు / అండర్లైన్ / స్ట్రోక్ ఇవ్వండి — మరో భాగాన్ని సెలెక్ట్ చేసి మళ్లీ వేరే కలర్/ఫాంట్ ఇవ్వవచ్చు
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22
0
ఆటో
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12
2
40
వార్తలు
✥ పేపర్ టైటిల్
29 నవం 2026 | ఆదివారం
hyderabadnewstime.in
✥ టైటిల్
యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ బాంబ్.. ఆ టర్నోవర్ వ్యాపారులకే చుక్కలు?
✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
- మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
- రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
- మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి
హైదరాబాద్ న్యూస్ టైమ్
hyderabadnewstime.in
Published: 12 Oct 2026, 01:27 PM
+
+