హైదరాబాద్, సెప్టెంబర్ 30, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): ఉపాధి కోసం రష్యాకు వెళ్లిన నలుగురు తెలంగాణ యువకులు అక్కడ మోసపోయి చిక్కుకున్నారు. సివిల్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి కొందరు ఏజెంట్లు వారిని రష్యాకు తీసుకెళ్లగా, అక్కడ వారిని బలవంతంగా మిలిటరీ క్యాంపులో బంధించి సైనిక శిక్షణ ఇస్తున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఏ క్షణంలోనైనా వారిని రష్యా-ఉక్రెయిన్ యుద్ధ రంగానికి పంపే ప్రమాదం ఉందని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబాల వివరాల ప్రకారం.. రవీందర్, అశోక్, ప్రకాశ్, అఫ్జల్ ఖాన్ అనే నలుగురు యువకులకు మంచి ఉద్యోగాలు వస్తాయని ఆశపడి రష్యాకు పయణమయ్యారు. కానీ అక్కడకు వెళ్లిన తర్వాత అసలు మోసం బయటపడింది. వారి పాస్‌పోర్టులు, పత్రాలను స్వాధీనం చేసుకుని రష్యా మిలిటరీ క్యాంపులో ఉంచారు. ప్రస్తుతం వారికి కఠినమైన సైనిక శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం అందడంతో ఆ యువకుల కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. యుద్ధ రంగంలో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని, తమ బిడ్డలను సురక్షితంగా రక్షించి వెంటనే తెలంగాణకు రప్పించాలని వారి కుటుంబాలు ప్రభుత్వాలను వేడుకుంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి రష్యాలోని భారత రాయబార కార్యాలయం ద్వారా ఆ నలుగురు యువకులను కాపాడాలని వారు కన్నీరుమున్నీరవుతూ విజ్ఞప్తి చేస్తున్నారు.
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22
0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22
0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12
2
40
వార్తలు
11 అక్టో 2026 | ఆదివారం
hyderabadnewstime.in
✥ టైటిల్
రష్యా సైన్యంలో తెలుగు యువకుల ఆర్తనాదాలు
✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
- మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
- రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
- మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి
హైదరాబాద్ న్యూస్ టైమ్
hyderabadnewstime.in
Published: 30 Sep 2026, 05:32 AM
+
+