11 అక్టో 2026 | ఆదివారం • హైదరాబాద్
Hyderabad NewsTime
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
Share
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22 0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22 0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12 2
40
వార్తలు
Hyderabad NewsTime
11 అక్టో 2026 | ఆదివారం hyderabadnewstime.in
✥ టైటిల్

రాఖీ పండుగ రోజే విషాదం.. యువ‌కున్ని దారుణంగా కొట్టి చంపిన MK గ్యాంగ్

✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
  • మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి

మణుగూరు, ఆగస్ట్ 28, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): సంతోషంగా జరుపుకోవాల్సిన రాఖీ పండుగ పూట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాఖీ పండుగ కోసం హైదరాబాద్ నుండి సొంతూరికి వచ్చిన ఓ యువకుడిని మణుగూరుకు చెందిన అరాచక 'కాందర్ (MK) గ్రూప్' సభ్యులు మూకుమ్మడిగా దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. పండుగ రోజు అన్న ప్రాణం లేకుండా పడి ఉండటాన్ని చూసి ఆ సోదరి కన్నీళ్లతో చివరి రాఖీ కట్టడం చూపరులను కలచివేసింది. హైదరాబాద్‌లో ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తున్న శివ (28) రాఖీ పండుగ సందర్భంగా మణుగూరుకు వచ్చాడు. శివ వద్ద పనిచేసే సతీష్ అనే కార్మికుడి సోదరిని స్థానిక యువకులు కొందరు తరచూ వేధిస్తుండగా, గతంలో శివ ఆ గ్యాంగ్‌ను గట్టిగా హెచ్చరించాడు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న MK గ్యాంగ్ హెడ్ రమ్మీ మరియు అతని అనుచరులు, మాట్లాడుదామని చెప్పి శివను స్థానిక ఏరియా స్టోర్ గ్రౌండ్స్‌కు పిలిపించారు. పథకం ప్రకారమే అక్కడికి చేరుకున్న శివపై MK గ్యాంగ్‌కు చెందిన సుమారు 30 మంది యువకులు మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా పిడిగుద్దులు గుద్దుతూ వారు జరిపిన దాడిలో శివ ఊపిరితిత్తులు పగిలిపోయి, పక్కటెముకలు విరిగిపోయి అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. అడ్డు వెళ్లిన ఉదయ్ కుమార్ అనే మరో యువకుడిపై కూడా దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఏడుగురిపై BNS సెక్షన్ 182(2), 103(2), 115(2), 190తో పాటు ఇతర సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేసి, పరారైన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మరోవైపు మణుగూరులో ఈ MK గ్యాంగ్ నిత్యం అరాచకాలు సృష్టిస్తోందని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ హింసిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 80 మంది సభ్యులున్న ఈ గ్రూప్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, నిందితులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

+
+
✏️ వార్త ఎడిట్
20
పేరు/ప్రాంతం పదాన్ని డబుల్-క్లిక్‌తో సెలెక్ట్ చేసి B / U / కలర్ / సైజు / ఫాంట్ మార్చండి • Enter = కొత్త లైన్ • అప్లై చేశాక వార్త కాలమ్స్‌లో మళ్లీ సర్దుకుంటుంది.